हिन्दी | Epaper
అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే భారీగా పెరిగిన ఛార్జీలు..నేటి నుంచి అమల్లోకి వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రేరణా స్థల్‌కు ప్రధాని మోదీ శ్రీకారం ఇండిగోకు పోటీగా మూడు కొత్త ఎయిర్‌లైన్స్? చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం

Latest news: Bihar Results: నితీష్ కి మొండి చేయి BJP అభ్యర్ధే  సీఎం

Saritha
Latest news: Bihar Results: నితీష్ కి మొండి చేయి BJP అభ్యర్ధే  సీఎం

బీహార్ అసెంబ్లీ ఎన్నికల(Bihar Results) ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం దాదాపు ఖరారైంది. మొత్తం 234 స్థానాల్లో సుమారు 200 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. దీంతో రాష్ట్రంలో నితీశ్ కుమార్(Nitish Kumar) మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం అనివార్యంగా కనిపిస్తోంది. ఒకవేళ ఆయన పదవి చేపడితే, ఇది ఆయనకు పదవసారి ముఖ్యమంత్రి పదవి అవుతుంది. 2005 నవంబర్ 24 నుండి ఇప్పటివరకు 2025 ఆయన సుదీర్ఘంగా దాదాపు 20 ఏళ్లకు పైగా సీఎం పీఠాన్ని అధిష్ఠించారు. అయితే, నితీశ్ వయస్సు మరియు ముఖ్యమంత్రి పదవి యొక్క ఒత్తిడిని దృష్టిలో ఉంచుకుని, ఈసారి ఆయన బాధ్యతలు తీసుకోకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read also: ప్రసిద్ధ నటి కామిని కౌశల్ కన్నుమూత!

Bihar Results
Bihar Results: నితీష్ కి మొండి చేయి BJP అభ్యర్ధే  సీఎం

సీఎం రేసులో ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి

బీహార్‌లో ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడంలో బీజేపీ నాయకులు గణనీయంగా కృషి చేశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి పీఠం తమ పార్టీ నాయకులకే దక్కాలని కమలదళం పట్టుబట్టే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం బీహార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరిని ముఖ్యమంత్రిగా చేయాలని బీజేపీ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లఖిసరాయ్ శాసనసభ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయ్ కుమార్ సిన్హా పేరు కూడా సీఎం రేసులో చురుగ్గా చర్చల్లో ఉంది. ఆయన ప్రస్తుతం బీహార్ మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బీహార్‌లో బీజేపీ నాయకులు చేసిన కృషికి తగిన ఫలితం దక్కలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. తాజా బీహార్ అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్‌ను పరిశీలిస్తే, బీజేపీ అభ్యర్థులు 95 స్థానాల్లో, నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అభ్యర్థులు 84 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

మహారాష్ట్ర ఫార్ములా పునరావృతం?

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Bihar Results) సమయంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిని ముందుగా ప్రకటించలేదు. మెజార్టీ సీట్లు వచ్చిన తర్వాత, శివసేన భాగస్వామి ఏక్‌నాథ్ షిండేకు కాకుండా, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌కు ముఖ్యమంత్రి పదవిని అప్పగించారు. బీహార్‌లో కూడా అదే దృశ్యం పునరావృతం అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి. బీజేపీ నుంచి శక్తిమంతమైన నాయకులైన సామ్రాట్ చౌదరి లేదా విజయ్ కుమార్ సిన్హా ఇద్దరిలో ఒకరికి ముఖ్యమంత్రి అవకాశం దక్కవచ్చని అంచనా.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

కాలుష్య నియంత్రణకు మెట్రో విస్తరణపై కేంద్రం ఫోకస్

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

సోషల్ మీడియా వాడకంపై చట్టం.. కేంద్రానికి హైకోర్టు సిఫార్సు

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

విద్యార్థులు న్యూస్ పేపర్ చదవాల్సిందే..యూపి ప్రభుత్వం ఆదేశం

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

సంక్రాంతి రద్దీకి ఊరట! ఆరు ప్రత్యేక రైళ్లు

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

చిన్నారులకు సోషల్ మీడియా బ్యాన్‌పై కేంద్రానికి హైకోర్టు సూచన

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

న్యూ ఇయర్ వేళ దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల మెగా సమ్మె.. సేవలకు బ్రేక్?

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

జనవరిలో బ్యాంకుల సెలవుల పై ఆర్ బిఐ ప్రకటన

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

స్వామి-2తో మధ్యతరగతికి ఊరట.. లక్ష ఇళ్ల పూర్తి

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

ఎఫైర్ పెట్టుకున్నాడని భర్త ప్రైవేట్ పార్ట్‌ను కోసేసిన భార్య

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

సర్కారు బడుల్లో న్యూస్ పేపర్ తప్పనిసరి

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

హెచ్1బీ కొత్త విధానంలో పెరిగిన అవకాశం?

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

📢 For Advertisement Booking: 98481 12870