हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bandi sanjay : ఓవైసీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.

Sai Kiran
Bandi sanjay : ఓవైసీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు.

Bandi sanjay : ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై బీజేపీ నేత, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం కరీంనగర్‌లో జరిగిన స్ట్రీట్ కార్నర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం మహిళల సమస్యలపై ఓవైసీ ఎప్పుడైనా గళం విప్పారా అని ప్రశ్నించారు.

ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళలకు మేలు జరిగిందా లేదా అన్న అంశంపై ఓవైసీ దమ్ముంటే స్పష్టంగా చెప్పాలని సవాల్ విసిరారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు భరోసా కల్పించిన పార్టీ బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ వైఖరిని ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.

Read Also: India vs England U19 : రికార్డుల సునామీ సృష్టిస్తున్న భారత్

Bandi sanjay
Bandi sanjay

ట్రిపుల్ తలాక్ రద్దును వ్యతిరేకిస్తున్న పార్టీలకు ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే పట్టణాల్లో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ నిధులతోనే సాధ్యమైందని పేర్కొన్నారు. గత రెండేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టణాలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలపై పన్నుల భారం మోపుతుందని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని కోరారు. బీజేపీ అభ్యర్థులు గుణవంతులని, కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ధనవంతులని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేసినా 20 సీట్లకు మించి గెలవలేరని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

మోదీ–కార్నీ భేటీలో కుదిరిన కీలక ఒప్పందాలు

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

కేంద్ర మాజీ మంత్రి కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్..తడిసిమోపెడవుతున్న ఛార్జీలు..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

100 డాలర్లకు పెరగనున్న ముడి చమురు ధర..

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

యూఏఈలోని భారతీయుల తరలింపుకు ముమ్మర ఏర్పాట్లు

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

ఖమేనీ మృతిపై కేంద్రం మౌనాన్ని తప్పుపట్టిన సోనియా గాంధీ

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

గల్ఫ్ ల్లో చిక్కుకున్న భారతీయులకు ప్రత్యేక విమాన సర్వీసులు

📢 For Advertisement Booking: 98481 12870