हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Balakrishna: వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

Anusha
Balakrishna: వారణాసిలో ప్రత్యేక పూజలు చేసిన బాలయ్య

వారణిసిలో కాశీవిశ్వనాథ స్వామిని హీరో నందమూరి బాలకృష్ణ (Balakrishna) దర్శించుకున్నారు. సనాతన ధర్మం గురించి నేటి తరం తెలుసుకోవాలని, సనాతన సైనికుడిగానే అఖండ-2 సినిమాలో నటించానన్నారు బాలకృష్ణ. అఖండ-2 చిత్రానికి అన్ని వర్గాల నుంచి అపూర్వ స్పందన వస్తోందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నిర్మాతలు, దర్శకుడు కలిసి కలసి సినిమా గురించి వివరించారని బాలయ్య (Balakrishna)పేర్కొన్నారు.

Read Also: Dhurandhar Movie: భారీ ధరకు ‘ధురంధర్’ ఓటీటీ డీల్

బాక్సాఫీస్ వద్ద దుమ్ములేపుతోంది

సినిమా సందేశం, సనాతన ధర్మంపై ఉన్న అంశాలు ఆయనను ఆకట్టుకున్నాయని చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ 2’ (‘Akhanda 2’) భారీ అంచనాల మధ్య డిసెంబర్ 12న థియేటర్లలోకి వచ్చింది.ఈ మూవీ ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది.డిసెంబర్ 12న విడుదలైన తొలి రోజునుంచే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. .

Balayya performed special pujas in Varanasi
Balayya performed special pujas in Varanasi

అఖండ 2 చిత్రాన్ని రామ్ ఆచంట, గోపి ఆచంట కలిసి 14 రీల్స్ బ్యానర్ పై నిర్మించగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించారు. ఇందులో సంయుక్త మీనన్, హర్షాలీ మల్హోత్రా కీలకపాత్రలు పోషించారు. ఇందులో బాలయ్య అఘోరగా కనిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870