అస్సాం రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం వెలువడింది. బహు భార్యత్వం (Polygamy) పై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం పాలిగామీ నిషేధిత బిల్లును ఆమోదించింది. ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మ నేతృత్వంలోని రాష్ట్ర క్యాబినెట్ (Assam Cabinet) ఈ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 25న అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సీఎం వెల్లడించారు.
Read Also: Protest : వాయు కాలుష్యం.. ఢిల్లీలో స్థానికుల నిరసన

బహు భార్యత్వానికి కఠిన శిక్షలు
దీనిని ఉల్లంఘించి రెండు లేదా అంతకంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకుంటే ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తామన్నారు. ఎస్టీలకు తప్పా అందరికీ ఇది వర్తిస్తుందన్నారు. రాష్ట్రంలో 6వ షెడ్యూల్ వర్తించే ప్రాంతాలకు ప్రస్తుతం ఈ బిల్లు (Assam Cabinet) నుంచి మినహాయింపు ఉంటుందని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: