हिन्दी | Epaper

చిరుత పులి కలకలం

Uday Kumar
చిరుత పులి కలకలం

కృష్ణాజిల్లా:- గన్నవరం.

గన్నవరం మండలం మెట్లపల్లి లో చిరుతపులి మృతి
గ్రామానికి చెందిన రైతు తన పంట పొలం రక్షించేందుకు పందులకు ఉచ్చు పెట్టగా ఉచ్చులో చిక్కిన చిరుత పులి.
రైతు ఉదయాన్నే పొలం వెళ్లి చూడగా ఉచ్చులో చిక్కి మృతి చెందిన చిరుత పులి.
దీంతో గ్రామస్తులు పరిసర ప్రాంత ప్రజలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.
మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా చిరుతపులులు ఉన్నాయేమో అంటూ గ్రామస్తులు చుట్టూ ప్రక్కల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870