हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

ఎన్నికల్లో ఒంటరిగా పోటీ: సంజయ్ రౌత్

Vanipushpa
ఎన్నికల్లో ఒంటరిగా పోటీ: సంజయ్ రౌత్

ఇటీవల మహారాష్ట్ర ఎన్నికల్లో ఓడిపోయిని శివసేన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ తెలిపారు. ‘ఇండియా’ బ్లాక్, మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) పొత్తులు లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల వరకేనని అన్నారు. కాగా, శివసేన (యూబీటీ) భాగమైన ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ బ్లాక్‌పై ఆయన మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ కూటమి ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదని విమర్శించారు.

‘ఇండియా బ్లాక్‌కు కన్వీనర్‌ను కూడా మేం నియమించలేకపోయాం. ఇది మంచిది కాదు. కూటమిలో అతిపెద్ద పార్టీ కాంగ్రెస్‌. సమావేశం ఏర్పాటు చేయడం ఆ పార్టీ బాధ్యత’ అని ఆయన అన్నారు. ‘ఒక కూటమిలో వ్యక్తిగత పార్టీల కార్యకర్తలకు అవకాశాలు లభించవు. ఇది సంస్థాగత వృద్ధిని అడ్డుకుంటుంది. ముంబై, థానే, నాగ్‌పూర్, మున్సిపల్‌ కార్పొరేషన్లు, జిల్లా పరిషత్‌, పంచాయతీ ఎన్నికల్లో మా సొంత బలంతో పోటీ చేస్తాం’ అని స్పష్టం చేశారు.

మరోవైపు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎంవీఏ ఓటమిపై నిందలు వేస్తున్న కాంగ్రెస్ నేత విజయ్ వాడేట్టివార్‌పై సంజయ్ రౌత్ మండిపడ్డారు. ఏకాభిప్రాయం, రాజీపై నమ్మకం లేని వారికి కూటమిలో ఉండే హక్కు లేదని విమర్శించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

బీఎస్ఎన్ఎల్ కొత్త రూ. 485 ప్లాన్ పూర్తి వివరాలు ఇవే

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

హోర్ముజ్ జలసంధి మూసివేత.. నిలిచిపోయిన 37 భారత నౌకలు

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

పాలు-తేనె బంధం, సీఎం మార్పుపై డీకే క్లారిటీ

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

9వ తరగతి విద్యార్థులకు సూపర్ ఛాన్స్

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

చంద్రగ్రహణం నేడు, గ్రహణం తర్వాత చేయాల్సింది ఏమిటి?

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ఏప్రిల్ 1 నుంచి ఆదాయపు పన్ను చట్టంలో భారీ మార్పులు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

ప్రారంభమైన చంద్రగ్రహణం.. ఎరుపు రంగులో కనిపించనున్న చంద్రుడు

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజ్యసభ ఎన్నికల బరిలోకి బీజేపీ అభ్యర్థి నితిన్ నబిన్!

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

రాజకీయ అవసరాల కోసం భారత్‌ నీటిని ఆయుధంలా వాడుకుంటున్నది …జర్దారీ

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!
0:48

విద్యార్థుల అరాచకం: యూనిఫాం బెల్టులతో వీధి రౌడీల్లా దాడులు!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

మార్కెట్లోకి ఐఫోన్ 17e లాంచ్!

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

వన్యప్రాణుల సంరక్షణ సామాజిక బాధ్యత

📢 For Advertisement Booking: 98481 12870