हिन्दी | Epaper
విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill విద్యార్థినికి గర్భస్రావం భక్తులకు శుభవార్త రుద్రమ రాకెట్ రైల్వే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు విద్యాకమిషన్ India vs West Indies కోర్ అర్బన్ చట్టం గోదావరి జలాలు యువతులపై అఘాయిత్యం YouTuber Anvesh Justice LisaGill

Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

Vanipushpa
Vijay Deverakonda-Rashmika: విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ(Vijay Deverakonda)-రష్మిక(Rashmika) వివాహం ఫిబ్రవరి 26, 2026న ఉదయపూర్‌లో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ పెళ్లి సంప్రదాయ పెళ్లిళ్లకు భిన్నంగా హై-ఫ్యాషన్, వారసత్వ వైభవాన్ని ఒకేసారి ప్రతిబింబించింది. సాధారణంగా పెళ్లిళ్లలో కనిపించే తొందర, హడావుడి కాకుండా.. ఇద్దరూ కొత్త పద్దతికి తెరలేపారు. పెళ్లి రోజు అందర్నీ ఆకర్షించింది వారి బంగారు ఆభరణాలు. మాంగ్ టిక్కా, ఆర్మ్ కఫ్స్, నడుము బెల్ట్‌లు, చీలమండల వరకు.. ఈ జంట ధరించిన ఆభరణాలు కేవలం అలంకరణగా కాకుండా, ఒక సాంస్కృతిక ప్రకటనలా నిలిచాయి. కిలోల బంగారంతో, సంప్రదాయ నక్షి పనితో రూపొందిన ఈ ఆభరణాలు.. ఆధునిక మినిమలిజం యుగంలో ఒక ధైర్యమైన స్టైల్ ఎంపికగా మారాయి. హైదరాబాద్‌కు చెందిన Sri Jewellers మేనేజింగ్ డైరెక్టర్లు అభిషేక్ అగర్వాల్, కౌశిక్ కుమార్ మాట్లాడుతూ.. ఈ పెళ్లి తమకు భావోద్వేగపరంగా కూడా ప్రత్యేకమైన అనుభవమని తెలిపారు.

Read Also: Geeturoyal Tirumala Reels Controversy: తిరుమల ఘాట్ రోడ్డులో గీతూ రాయల్ రీల్స్ కలకలం

Discussion on the gold ornaments worn at Vijay Devekonda-Rashmika's wedding
Discussion on the gold ornaments worn at Vijay Devekonda-Rashmika’s wedding

నాణెం పరిమాణంలో ఉన్న చెవిపోగులు

వారిని వ్యక్తిగతంగా తెలుసుకోవడం, వారి జీవితంలోని ముఖ్యమైన క్షణంలో భాగం కావడం మా కోసం గౌరవయని వారు ఎన్టీటీవి ఇంటర్య్వూలో తెలిపారు. విజయ్ తనను తాను మినిమల్ వరుడిగా చూపించలేదు. బదులుగా ఆయన గరిష్ట అలంకరణను ఒక స్టేట్‌మెంట్‌గా మలిచారు. నాణెం పరిమాణంలో ఉన్న చెవిపోగులు, చారిత్రక సినిమాల నుంచి వచ్చినట్లున్న మణికట్టు కఫ్స్, రెండు పొరల నెక్లెస్‌లు.. ఇవన్నీ కలిసి ఆయన లుక్‌ను రాజసంగా తీర్చిదిద్దాయి. ఏనుగు, పులి మోటిఫ్‌లు జ్ఞానం, శక్తి, చురుకుదనాన్ని సూచించగా, లోతైన నక్షి చెక్కడం ఆభరణాలకు శిల్పకళా బరువును యాడ్ చేసింది. వరుడు ధరించిన చీలమండ కడాలు, సంప్రదాయ వివాహాల్లో అరుదుగా కనిపించే అంశం కావడం విశేషం. దక్షిణ భారత ఆలయ వాస్తుశిల్పం నుంచి ప్రేరణ పొందిన ఈ డిజైన్‌లలో హై-రిలీఫ్ నక్షి వర్క్, సున్నితమైన రవ్వ గ్రాన్యులేషన్ కనిపించింది. ఆమె మొత్తం 11 ఆభరణాలను ధరించారు.. అవేంటంటే హరామ్‌లు, ఝుమ్కాలు, జడ బిల్లా, మఠపట్టి, హత్ఫూల్, ముక్కుపిన్, బాజుబంద్, నడుము బెల్ట్, చీలమండలతో పొరలుగా ఉన్న చోకర్ వరకుఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

ఇరాన్‌ vs ఇజ్రాయెల్ యుద్ధం..భారతీయులకు అత్యవసర హెచ్చరిక..

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ప్రతిదాడి

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం
0:16

కాకినాడలో భారీ పేలుడు.. 7 కి.మీ మేర వినిపించిన శబ్ధం

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

పేలుడు ఘటనలో 20కి చేరిన మృతుల సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు ఘటనపై వైయస్ జగన్ దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!
0:16

బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు.. 18 మంది సజీవదహనం!

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

‘యుద్ధాన్ని మీరు మొదలుపెట్టారు.. మేం ముగిస్తాం’: ఇరాన్ సంచలన ప్రకటన

బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

బాణాసంచా కేంద్రంలో పేలుడు.. మంటల్లో చిక్కుకున్న కార్మికులు

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి సామర్థ్యాలు ఏమిటి?

📢 For Advertisement Booking: 98481 12870