हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

Telugu News: RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!

Tejaswini Y
Telugu News: RGV Post: రామ్ చరణ్ పై రామ్ గోపాల్ వర్మ షాకింగ్ ట్వీట్!

RGV Post: మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీ నుంచి ఇటీవల విడుదలైన ‘చికిరి.. చికిరి’ సాంగ్‌ సోషల్ మీడియాలో భారీ సెన్సేషన్‌ క్రియేట్‌ చేస్తోంది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ పాటకు 50 మిలియన్‌ పైగా వ్యూస్‌ రావడం విశేషం.

నెట్టింట మొత్తం ఈ సాంగ్‌కు సంబంధించిన రీల్స్‌, షార్ట్‌ వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా చికిరి సిగ్నేచర్ స్టెప్‌ను ఫ్యాన్స్‌ రీక్రియేట్‌ చేస్తూ సోషల్ మీడియాలో హల్‌చల్‌ సృష్టిస్తున్నారు.

Read Also: Andesri Funeral: అందెశ్రీకి కన్నీటి నివాళి.. పాడె మోసిన సీఎం

ఈ పాటలో ఏఆర్‌.రెహ్మాన్‌ అందించిన సంగీతం, జానీ కొరియోగ్రఫీ అద్భుతంగా ఉండగా, రామ్ చరణ్‌ యొక్క గ్రేస్‌ఫుల్‌ డ్యాన్స్‌ మూవ్స్‌ అభిమానుల్లో ఎనర్జీని నింపాయి.

ఇక తాజాగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) కూడా ఈ పాటపై స్పందించారు. ఎక్స్‌ (Twitter)‌లో పోస్ట్‌ చేస్తూ, “హీరోను ఎలివేట్‌ చేయడంలో సినిమాటోగ్రఫీ, మ్యూజిక్‌, డైరెక్షన్‌ టీమ్స్‌ అద్భుతంగా పని చేశాయి. ‘పెద్ది’లోని ‘చికిరి’ పాటలో రామ్ చరణ్‌ ఎనర్జీ అద్భుతం” అంటూ ప్రశంసలు కురిపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసిన కిరణ్ అబ్బవరం

పాన్ ఇండియా మూవీ ఛాన్స్ కొట్టేసిన కిరణ్ అబ్బవరం

కొడుకు తప్పును సమర్థించను, కానీ! ప్రభాకర్ క్లారిటీ

కొడుకు తప్పును సమర్థించను, కానీ! ప్రభాకర్ క్లారిటీ

జపాన్‌లోనూ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు

జపాన్‌లోనూ పుష్ప 2 బాక్సాఫీస్ రికార్డులు

ట్రైలర్‌తో షాక్ ఇచ్చిన తాప్సి ‘అస్సీ’ సినిమా ఎలా ఉంటుందో?

ట్రైలర్‌తో షాక్ ఇచ్చిన తాప్సి ‘అస్సీ’ సినిమా ఎలా ఉంటుందో?

క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి

క్యాన్సర్ తో పోరాడుతూ నటి వాహిని మృతి

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ ?

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ ఫిక్స్, రేసింగ్ యాక్షన్‌కు రెడీనా?

శర్వానంద్ ‘బైకర్’ రిలీజ్ ఫిక్స్, రేసింగ్ యాక్షన్‌కు రెడీనా?

వామ్మో.. విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

వామ్మో.. విడుదల కాని సినిమాకు మూడు అవార్డులు ప్రకటించిన ప్రభుత్వం

ధనుష్ D55లో సాయి పల్లవి? హిట్ జోడీ మళ్లీ రెడీ!

ధనుష్ D55లో సాయి పల్లవి? హిట్ జోడీ మళ్లీ రెడీ!

సర్వం మాయ ఓటీటీలో షాక్, దెయ్యం లవ్ స్టోరీ ట్విస్ట్!

సర్వం మాయ ఓటీటీలో షాక్, దెయ్యం లవ్ స్టోరీ ట్విస్ట్!

ఓటీటీలోకి పరాశక్తి, శ్రీలీల మూవీ ఎక్కడ స్ట్రీమింగ్?

ఓటీటీలోకి పరాశక్తి, శ్రీలీల మూవీ ఎక్కడ స్ట్రీమింగ్?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

రేపే రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి నిజమా ?

📢 For Advertisement Booking: 98481 12870