हिन्दी | Epaper

రాజ్ తరుణ్ -లావణ్య కేసులో నోరు విప్పిన మస్తాన్

Anusha
రాజ్ తరుణ్ -లావణ్య కేసులో నోరు విప్పిన మస్తాన్

ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ్-లావణ్య కేసులో అరెస్టయిన మస్తాన్ సాయి నోరు విప్పాడు. తన హార్డ్ డిస్క్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోల్లో ఉన్న మహిళల గురించి వెల్లడించాడు. గతంలో డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్ కాగా, నిన్న రాజ్ తరుణ్-లావణ్య కేసులో నార్సింగి పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. మస్తాన్ తన ప్రైవేట్ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేశాడని, రాజ్‌ తరుణ్‌కు, తనకు మధ్య విభేదాలకు అతడే కారణమని పోలీసులకు లావణ్య ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడి హార్డ్ డిస్క్‌లో 200కు పైగా వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.

467003 lavanya

తన హార్డ్ డిస్క్‌లో ఉన్న ప్రైవేట్ వీడియోలపై తొలిసారి పెదవి విప్పిన మస్తాన్ సాయి.. వాటిలో ఉన్నది మరెవరో కాదని, తన భార్యేనని, కొన్ని వీడియోల్లో గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందని పేర్కొన్నాడు. వారిద్దరి ఇష్టంతోనే వాటిని చిత్రీకరించినట్టు చెప్పాడు. ఆ వీడియోలను అడ్డం పెట్టుకుని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ హార్డ్ డిస్క్‌లో లావణ్యకు వ్యతిరేకంగా సాక్ష్యాలు ఉన్నాయని, వాటిని మాయం చేసేందుకే ఈ కుట్రలు చేస్తున్నారని ఆరోపించాడు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870