हिन्दी | Epaper

Mark Shankar Health : మార్క్ శంకర్ హాస్పటల్ పిక్ వైరల్

Sudheer
Mark Shankar Health : మార్క్ శంకర్ హాస్పటల్ పిక్ వైరల్

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో పవన్ అభిమానుల్లో, కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్‌లో దట్టమైన పొగ చుట్టుముట్టిన దృశ్యాలు మీడియాలో కనిపించడంతో ప్రమాద తీవ్రత స్పష్టమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం వచ్చింది.

ఆసుపత్రి ఫోటో వైరల్ – ఫ్యాన్స్‌కు ఊరట

ఈ అగ్నిప్రమాదం తర్వాత మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మార్క్ చేతికి కట్టు వేసుకొని, ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూస్తే బాబు పరిస్థితి స్టేబుల్‌గా ఉందన్న అంచనాకు అభిమానులు వచ్చారు. తీవ్రమైన పరిస్థితి కాకపోవడంతో ఫ్యాన్స్ కొంతవరకు ఊరట పడ్డారు. ప్రస్తుతం అతను జనరల్ వార్డ్‌కు షిఫ్ట్ అయినట్టు సమాచారం.

Pawan Kalyan son: మార్క్ శంకర్‌కి కొనసాగుతున్న చికిత్స ..ఆస్పత్రికి చేరుకున్న పవన్

పవన్ కుటుంబం భరోసాగా – సినీ, రాజకీయ ప్రముఖుల మద్దతు

మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్‌కు చేరగా, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా అతనిని పరామర్శించడానికి వెళ్లారు. బాబును పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించడంతో పవన్‌కు మద్దతుగా నిలిచారు. బాబు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేశాలు వెల్లువెత్తించారు. ప్రస్తుతం మార్క్ కోలుకోవడం ప్రారంభించగా, పూర్తి స్వస్థతకు కొంత సమయం పడనుందని వైద్యులు తెలిపారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870