हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Kishkindhapuri : కిష్కింధపురి టాక్

Sudheer
Kishkindhapuri : కిష్కింధపురి టాక్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా తెరకెక్కిన ‘కిష్కింధపురి’ (Kishkindhapuri ) రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో, సాహు గారపాటి నిర్మాణంలో రూపొందిన ఈ చిత్రం హారర్ థ్రిల్లర్ జానర్‌లో వస్తుండటంతో ఆసక్తి రేపుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించగా, భైరవం తర్వాత వస్తున్న ఈ సినిమాపై బెల్లంకొండ బాబు చాలా నమ్మకంగా ఉన్నాడు.

హైదరాబాద్‌లోని AAA మల్టీప్లెక్స్‌లో నిన్న ప్రీమియర్ షో నిర్వహించగా, అక్కడ సినిమా చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. మొదటి 10 నిమిషాలు కథలోకి వెళ్ళేందుకు కొంత సమయం తీసుకున్నప్పటికీ, కిష్కింధపురి సువర్ణ మాయలోకి అడుగుపెట్టిన తర్వాత కథ ఊపందుకుని థ్రిల్లింగ్ అనుభూతిని కలిగించిందని అంటున్నారు. ఫస్ట్ హాఫ్‌లో ఎలాంటి అనవసర హంగులు లేకుండా కథను సజావుగా నడిపిన డైరెక్టర్, సెకండ్ హాఫ్‌లో మాత్రం హారర్ ఎలిమెంట్స్‌ను ఎక్కడా తగ్గకుండా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టాడని టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమాలో నటీనటుల ప్రదర్శన ప్రత్యేకంగా ప్రశంసలు పొందుతోంది. తమిళ నటుడు శాండ నటన గూస్‌బమ్స్ తెప్పించేలా ఉందని ప్రేక్షకులు చెబుతుండగా, క్లైమాక్స్‌లో అనుపమ పరమేశ్వరన్ చేసిన పర్ఫామెన్స్‌కి ప్రత్యేకమైన ప్రశంసలు లభిస్తున్నాయి. థ్రిల్లర్ ఎపిసోడ్స్, కథా నేరేషన్‌ రెండూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అలాగే ఈ చిత్రానికి ప్రధాన బలమైన అంశం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అని చెప్పవచ్చు. ఎం.ఆర్. రాజా కృష్ణన్ అందించిన సౌండింగ్ వల్లే సినిమా మరింత భయానకంగా, థ్రిల్లింగ్‌గా అనిపించిందని ఫీడ్‌బ్యాక్ వస్తోంది. ఓవరాల్‌గా చూస్తే ‘కిష్కింధపురి’ భయపెడుతూ, ఉత్కంఠను రేకెత్తిస్తూ, ప్రేక్షకులను చివరి వరకు కట్టిపడేసే సినిమా అని చెప్పవచ్చు. ముఖ్యంగా పార్ట్ 2 కోసం ఇచ్చిన లాస్ట్ మినిట్ ట్విస్ట్ మరింత ఆసక్తిని పెంచి, సిరీస్‌గా కొనసాగుతుందనే అంచనాలకు బలం చేకూర్చింది.

https://vaartha.com/tg-governor-jishnu-dev-varma-developed-india-with-science-and-technology/telangana/545051/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870