हिन्दी | Epaper

Betting Apps : ఇక నుంచి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయను – ప్రకాశ్ రాజ్

Sudheer
Betting Apps : ఇక నుంచి బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేయను – ప్రకాశ్ రాజ్

బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్ కేసులో నటుడు ప్రకాశ్ రాజ్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు విచారించారు. సుమారు ఐదు గంటల పాటు జరిగిన ఈ విచారణలో ఆయన బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీల వివరాలు పరిశీలించినట్లు సమాచారం. ఆయన స్టేట్మెంట్‌ను రికార్డ్ చేసిన తర్వాత మళ్లీ విచారణకు పిలవాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు.

డబ్బులు తీసుకోలేదని స్పష్టం చేసిన ప్రకాశ్ రాజ్

విచారణ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకాశ్ రాజ్ (Prakash Raj) “నేను బెట్టింగ్ యాప్స్ నుంచి ఎటువంటి డబ్బులు తీసుకోలేదు. 2016లో ఒక యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశాను. ఆ తర్వాత అలాంటి యాప్స్‌కు ఎలాంటి ప్రమోషన్ చేయలేదు” అని స్పష్టం చేశారు. తన లావాదేవీలన్నీ అధికారులు పరిశీలించారని, ఏవీ అనుమానాస్పదంగా లేవని ఆయన చెప్పారు.

ఇక నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయనని హామీ

బెట్టింగ్ యాప్స్ కారణంగా సమాజంలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని గుర్తించిన ప్రకాశ్ రాజ్ ఇకపై అలాంటి యాప్స్‌కు ప్రచారం చేయబోనని హామీ ఇచ్చారు. “ఇలాంటి అంశాల్లో ఇకపై నేను పాల్గొనను. సమాజానికి మంచి జరిగే పనుల్లో మాత్రమే ఉంటాను” అని అన్నారు. ఈ ప్రకటనతో బెట్టింగ్ యాప్స్‌పై అవగాహన పెరగాలని ఆయన ఆకాంక్షించారు.

Read Also : Donald Trump : ట్రంప్ వ్యాఖ్యలను మోదీ ఖండించడం లేదు – రాహుల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

లైవ్‌ అప్‌డేట్స్ : ఇరాన్‌పై సంయుక్త దాడులు… ప్రపంచం ఉత్కంఠలో

‘దండోరా’ ఫెయిల్యూర్‌కు కారణం ఇదే, శివాజీ వివరణ

‘దండోరా’ ఫెయిల్యూర్‌కు కారణం ఇదే, శివాజీ వివరణ

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

అల్లు ఇంట ‘విరోష్’ జంట సందడి

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

హైదరాబాద్ టీటీడీ ఆలయంలో విజయ్-రష్మిక

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

సురేఖ వాణి కోసం సుప్రీత నిర్ణయం, నెటిజన్ల ప్రశంసలు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

యుద్ధం ఎఫెక్ట్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమాన సర్వీసులు రద్దు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

కొడుకు సినిమా చూడను, సునీల్ శెట్టి షరతు చెప్పారు

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

నైటికి రేటెంత అని అడుగుతున్నారు – రేణూ దేశాయ్

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

‘ది కేరళ స్టోరీ-2’కి షాకింగ్ కలెక్షన్లు

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

విజయ్ దేవకొండ-రష్మిక పెళ్లిలో ధరించిన బంగారు అభరాణలపై చర్చ

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

కోహ్లి రికార్డును బ్రేక్ చేసిన రష్మిక

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

ఆహాలో హాట్ స్పాట్ 2 మచ్ స్ట్రీమింగ్, సీక్వెల్ సందడి మొదలు

📢 For Advertisement Booking: 98481 12870