हिन्दी | Epaper

Nani : వెంకటేశ్ తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

Sudheer
Nani : వెంకటేశ్ తో కలిసి సినిమా.. నాని ఏమన్నారంటే?

ప్యారడైజ్‘ అనే సినిమాతో బిజీగా ఉన్న నటుడు నాని, ఈ ప్రాజెక్ట్‌ మే 2వ తేదీ నుండి షూటింగ్‌లోకి వెళ్లనున్నట్లు తెలిపారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా 2026 మార్చి 26న విడుదల కావాలని ప్లాన్ చేశారు. నాని అభిమానులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుజీత్ దర్శకత్వంలో మరొక సినిమా చేయనున్నట్లు నాని వెల్లడించారు.

వెంకీ తో కలిసి సినిమా

ఓ ఇంటర్వ్యూలో నాని తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి, నాని – వెంకటేశ్ హీరోలుగా ఓ మల్టీస్టారర్ మూవీ చేయాలని ప్రణాళికలు ఉన్నట్లు చెప్పారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఇప్పటికి పట్టాలెక్కలేదని స్పష్టం చేశారు. అలాగే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ ఫేమ్ శేఖర్ కమ్ములతోనూ చర్చలు జరిగాయని, కానీ అవి కూడా ముందుకు సాగలేదని తెలిపారు.

కొన్ని ప్రాజెక్ట్స్ రద్దైయ్యాయి

నాని మాటల్లోనే చెప్పాలంటే ..”కెరీర్‌లో కొత్త ప్రయోగాలు చేయాలనే ఆసక్తి ఉంది. మంచి కథల కోసం ఎదురుచూస్తున్నాను. కొన్నిసార్లు కొన్ని ప్రాజెక్టులు ప్లాన్ అవుతాయి కానీ అనుకోని కారణాల వల్ల అవి జరగవు. కానీ భవిష్యత్తులో మనం కలిసి పని చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది” అన్నారు. వెంకటేశ్ – నాని కాంబినేషన్ చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, ఈ వార్తతో కొంత నిరాశపడ్డా, భవిష్యత్తులో ఆశాజనకంగా ఎదురు చూస్తున్నారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

‘పేటీఎం బ్యాచ్ ’ అంటూ శివాజీ షాకింగ్ కామెంట్స్

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

పెళ్లి తంతు ముగియగానే అసలైన తంతు మొదలుపెట్టిన విజయ్ దేవరకొండ

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

‘డ్రాగన్’ అప్డేట్ తో జోష్ నింపిన ఎన్టీఆర్

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

అట్టహాసంగా హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నిశ్చితార్థ వేడుక

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

‘ధురంధర్ 2’ టికెట్లకు డిమాండ్, ధర రూ.2400 దాటింది

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

మెగా కుటుంబానికి వెన్నుముక ‘సురేఖ కొణిదెల’

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

అప్పుడే లాభాల బాటలో ఉస్తాద్ భగత్ సింగ్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

కంటెంట్ కు పెద్ద పీఠం వేసిన గద్దర్ అవార్డ్స్

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

జయకృష్ణ ఘట్టమనేని తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం మూడో దశ ముగింపు

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

శర్వానంద్ భోగి చిత్రంలో గంగగా మాస్ అవతారం ఫస్ట్ లుక్

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

కియారా బికినీ లుక్ పై మరోసారి వర్మ కీలక వ్యాఖ్యలు

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

దేవి శ్రీ ప్రసాద్ హీరోగా ఎల్లమ్మ సినిమా కొత్త నటులకు అవకాశం

📢 For Advertisement Booking: 98481 12870