हिन्दी | Epaper
వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు వెజిటబుల్ నగ్గెట్స్ చిరుధాన్యాల చిక్కీ రాగి పొంగనాలు జొన్న లడ్డు డ్రై నట్స్ చిక్కీ ఊతప్పం కీరా రైతా చికెన్ ఆలూ కుర్మా సొరకాయ కొబ్బరి రైతా గోంద్ లడ్డు కజ్జికాయలు

Moringa Leaves with Tapioca Flour Curryమునగాకు – తెలగపిండి కూర

Hema
Moringa Leaves with Tapioca Flour Curryమునగాకు – తెలగపిండి కూర

Moringa Leaves with Tapioca Flour Curry: కావలసిన పదార్థాలు

  • మునగాకు – 3 కప్పులు
  • తెలగపిండి – 2 కప్పులు
  • సెనగపప్పు – 1 స్పూను
  • నూనె – తగినంత
  • ఆవాలు – 1 స్పూను
  • మినపప్పు – 1 స్పూను
  • జీలకర్ర – 1 స్పూను
  • ఎండుమిర్చి – 3–4
  • పచ్చిమిర్చి – 2–3
  • కరివేపాకు – తగినంత
  • వెల్లుల్లి రెబ్బలు – 6 (ఇష్టాన్ని బట్టి)
  • ఉప్పు – తగినంత
  • నీరు – అర కప్పు
  • నూనె – 2–3 చెంచాలు
Moringa Leaves with Tapioca Flour Curry

తయారు చేసే విధానం

ముందుగా స్టౌమీద బాణలి పెట్టి 2,3, చెంచాల నూనె వేసి సన్న సెగ మీద ఆవాలు వేసుకుని పోపు చిటపటలాడాక పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు (Curry leaves) వేసి, వేగేక మునగాకు వేసుకొని బాగా కలిపాలి. అర కప్పు నీళ్లు (water) పోసి ఉప్పు తగినంత వేసి 2, 3, ఉడుకులు వచ్చాక కొద్దికొద్దిగా కలుపుతూ తెలగపిండి వేసుకోవాలి. బాగా కలిసి మూత పెట్టి 5-10 ని॥లు సన్న సెగమీద మగ్గనివ్వాలి. (మధ్య మధ్య మూతతీసి కలుపుతూ ఉండాలి. తెలగపిండితో దగ్గరపడి కూర పొడి పొడిగా ఉంటుంది.

Moringa Leaves with Tapioca Flour Curry

Read also: hindi.vaartha.com

Read also: Mango Papaya Salad: మామిడి, బొప్పాయి సలాడ్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870