చమోలిలో తాజాగా మంచు కురిసిన తర్వాత మంగళవారం మంచుతో కప్పబడిన హేమకుండ్ సాహిబ్ ప్రాంతందీపావళి పండుగ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో మట్టి దీపాలను తయారు చేస్తున్న ఓ కళాకారుడున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ట్రస్ట్ అండ్ సేఫ్టీ ఇండియా ఫెస్టివల్ 2025 కార్యక్రమంలో సెంటర్ ఫర్ సోషల్ రీసెర్చ్ డైరెక్టర్ రంజనా కుమారితో సంభాషిస్తున్న విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్.తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈమధ్యకాలంలో టివికె ర్యాలీ తొక్కిసలాట బాధిత కుటుంబాలను మంగళవారం పరామర్శిస్తున్న ప్రముఖ తమిళ నటుడు, ఎంపి కమల్ హాసన్న్యూఢిల్లీలోని లోధి ఎస్టేట్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కేటాయించిన టైప్-VII బంగ్లా దృశ్యం.యునైటెడ్ కింగ్డమ్ యొక్క క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ (CSG), ఇండియన్ క్యారియర్ గ్రూప్ సంయుక్తంగా మంగళవారం కొంకణ్ 2025 డ్రిల్ నిర్వహించిన దృశ్యంన్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన రక్షా నవాచార్ సంవాద్ లో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన రక్షా నవాచార్ సంవాద్ లో కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఎగ్జిబిషన్ ను తిలకిస్తున్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మంగళవారం జరిగిన ‘దేశంలో రక్షణ తయారీలో అవకాశాలు’ సమావేశంలో పాల్గొన్న కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్, డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ స్టాఫ్ చీఫ్ ఉపేంద్ర ద్వివేది, నావల్ స్టాఫ్ చీఫ్ దినేష్ త్రిపాఠిన్యూఢిల్లీలోని కృషి భవన్లో మంగళవారం జరిగిన జమ్మూ & కాశ్మీర్ కోసం PM-KISAN విడుదల కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర వ్యవసాయం & రైతు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సైన్స్ & టెక్నాలజీ & అణుశక్తి, అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.