కొల్లు రవీంద్ర

శాసన మండలిలో మంత్రి కొల్లు రవీంద్ర గారు స్పీచ్

కొల్లు రవీంద్ర : రాజధాని నిర్మాణానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.

Advertisements
  • ప్రజా రాజధానిగా అమరావతిని రూపొందించి తీరుతాం.
  • ఒకరికొక్కరు సమాధానం చెప్పుకోవడం కాదు. రాష్ట్ర ప్రజలకు వారి సమస్యల గురించి చర్చించేందుకు ఈ సభలకు మనల్ని పంపించారు.
  • మూడు రాజధానులు నిర్ణయం తీసుకున్న వారికి ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో, ఒకే రాజధాని అనే మాటపై నిలబడిన వారికి ఇచ్చి తీర్పు ఏంటో గమనించాలి.
  • 93 శాతం సీట్లు ఇచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పని చేస్తాం.
  • నాడు 2020 విజన్ అంటే అందరూ నవ్వారు. కానీ నాటి విజన్ ఫలితం హైదరాబాద్ రూపంలో నేడు కనిపిస్తోంది.
  • అదే స్ఫూర్తితో విజన్ 2047 రూపొందించాం. ఆ విజన్ గురించి వైసీపీ నేతలు మాట్లాడాలి.
  • ప్రజలిచ్చిన తీర్పును, ప్రజలిచ్చిన అవకాశాన్ని ప్రజల కోసం వినియోగించాలి
  • ప్రజలిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని వైసిపి నేతలు మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
Related Posts
Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై షర్మిల కీలక వ్యాఖ్యలు
YS Sharmila key comments on the death of Pastor Praveen Pagadala

Sharmila: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై వైఎస్‌ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారిది రోడ్డు ప్రమాదం కాదని.. సంఘటన స్థలంలో Read more

ఢిల్లీ బొమ్మలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే
ఢిల్లీ బొమ్మలపై .డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏమన్నారు అంటే

దేశ రాజధాని ఢిల్లీ లో నిర్వహించిన రిపబ్లిక్ డే వేడుకల్లో ఏపీ శకటం ప్రత్యేకంగా ప్రదర్శింపబడింది. ఈ శకటంలో ఏటికొప్పాక బొమ్మలు ఉన్న విషయం డిప్యూటీ సీఎం Read more

అసెంబ్లీ లో ప్రసంగిస్తున్నా గవర్నర్ వాడి వేడి చర్చలకు అవకాశం
అసెంబ్లీ లో ప్రసంగిస్తున్నా గవర్నర్ వాడి వేడి చర్చలకు అవకాశం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2025 బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభానికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆయన ప్రసంగం అనంతరం, సభ వాయిదా Read more

ఏపీలో ఏప్రిల్ 1 నుంచి కొత్త పాసు పుస్తకాలు
New pass books in AP from April 1

ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న కొత్త పాసుపుస్తకాలను పంపిణీ అమరావతి : ఏపీ రెవెన్యూ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా రైతులకు ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉన్న Read more