Pension: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

Pension: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

Pension: ఏపీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ కూటమి ప్రజలకు అనేక హామీలు ఇచ్చింది. సూపర్ సిక్స్ పేరిట మహిళలు, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రకటించింది. ఆ మాట ప్రకారమే అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కూటమి ఒక్కొక్క హామీని అమలు చేసుకుంటూ వస్తోంది. ఇక ఎన్నికల సమయంలో 50 ఏళ్లకే సామాజిక భద్రతా పింఛన్లు ఇస్తామని టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారికి 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో మాట ఇచ్చారు. ఆ మేరకు ఎన్నికల మ్యానిఫెస్టోలోనూ ఈ హామీని ప్రస్తావించారు. తాజాగా 50 ఏళ్లకే పింఛన్ గురించి ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Advertisements
Pension: 50 ఏళ్లకే పెన్షన్‌పై మంత్రి కీలక ప్రకటన

50 ఏళ్లకే పింఛన్ హామీ

ఏపీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అటు శాసనసభ, ఇటు శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటంతో నిస్సారంగా సాగుతున్నాయి. అయితే మండలిలో మాత్రం వైసీపీకి మెజారిటీ ఉండటంతో ప్రశ్నలు, సమాధానాలతో ఆసక్తికరంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే 50 ఏళ్లకే పింఛన్ హామీని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు.. ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్లు తీసేశారంటూ వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. ఈ నేపథ్యంలో వైసీపీ సభ్యుల ప్రశ్నలకు, ఆరోపణలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలోనే 50 ఏళ్లకు పింఛన్ మంజూరుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.

Related Posts
మోదీ కంటే కేజీవాలే కన్నింగ్ – రాహుల్ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ తరహాలోనే కేజ్రీవాల్ Read more

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం: ట్రంప్
జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం ట్రంప్

జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సియాటిల్ ఫెడరల్ కోర్టు షాక్ ఇచ్చింది. ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు Read more

జపాన్ లో 6.4 తీవ్రతతో భూకంపం
Earthquake

జపాన్ లోని ఉత్తర-మధ్య నోటో ప్రాంతంలో 6.4 తీవ్రతతో ఒక బలమైన భూకంపం సంభవించింది. జపాన్ మీటియరొలాజికల్ ఏజెన్సీ ప్రకారం, ఈ భూకంపం నోటో ద్వీప ప్రాంతం Read more

సంక్రాంతి హడావిడిలో ప్రైవేట్ బస్సుల దోపిడీ!
సంక్రాంతి హడావిడిలో ప్రైవేట్ బస్సుల దోపిడీ!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు తమ టికెట్ రేట్లను భారీగా పెంచారు. సాధారణ రోజుల్లో రూ.1,000 నుండి రూ.1,800 మధ్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×