మీన రాశి
10-01-2026 | శనివారంఉద్యోగులకు ఈ కాలం కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. పనిభారం ఉన్నప్పటికీ పరిస్థితులు మీకు సహకరిస్తాయి. అధికారులతో సంబంధాలు మెరుగుపడి, పని విషయంలో స్పష్టత వస్తుంది.
ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న రిజిస్ట్రేషన్ పనులు సానుకూలంగా పూర్తి కావడానికి సూచనలు ఉన్నాయి. ఆలస్యమైనా చివరికి అనుకూల ఫలితాలు దక్కుతాయి.
మనోధైర్యంతో ముందుకు సాగితే అవకాశాలు మీవైపు వస్తాయి. అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబం నుండి సహకారం లభించి, ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది.
ఈరోజు ఫలితాలు
ఆరోగ్యం
20%
సంపద
100%
కుటుంబం
40%
ప్రేమ సంభందిత విషయాలు
100%
వృత్తి
100%
వైవాహిక జీవితం
100%