हिन्दी | Epaper
సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఈ ఏడాది 500 కోట్లు వసూలు చేసిన సినిమాలివే

Manidargal: ఓటీటీలోకి వచ్చేసిన ‘మనిదర్గల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Ramya
Manidargal: ఓటీటీలోకి వచ్చేసిన ‘మనిదర్గల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

‘మనిదర్గల్’ (Manidargal) ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది: థ్రిల్ పంచే క్రైమ్ థ్రిల్లర్!

ఓటీటీ ఆడియెన్స్‌ను థ్రిల్ చేసేందుకు మరో క్రైమ్ థ్రిల్లర్ సినిమా మనిదర్గల్ (Manidargal) (అంటే ‘మనుషులు’ అని అర్థం) స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. గత మే 30న థియేటర్లలో విడుదలై, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అందించిన ఈ సినిమా, బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించి సూపర్ హిట్‌గా నిలిచింది. దీనికి తోడు, ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి ఐఎండీబీ కూడా ఏకంగా 9.0 రేటింగ్ ఇవ్వడం విశేషం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ మొత్తం ఒక రాత్రిలో జరిగే కథ. ఆరుగురు స్నేహితుల (Six friends) చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీరు ఒక రాత్రి పార్టీ (One night party) చేసుకుని పీకలదాకా తాగుతారు. ఆ తర్వాత వాళ్ల జీవితాలు అనూహ్యంగా మారిపోతాయి. ఓ ఊహించని ఘటన అందరినీ ఇబ్బందుల్లోకి నెడుతోంది. దీంతో వారు ఒకరిపై మరొకరు అనుమానం వ్యక్తం చేసుకుంటారు. అసలు ఏం జరిగింది? ఆ ఆరుగురి జీవితాలు ఏమయ్యాయి? వంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ థ్రిల్లర్ మూవీ చూడాల్సిందే.

Manidargal: ఓటీటీలోకి వచ్చేసిన 'మనిదర్గల్' స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Manidargal: ఓటీటీలోకి వచ్చేసిన ‘మనిదర్గల్’ స్ట్రీమింగ్ ఎక్కడంటే?

నటీనటులు, దర్శకుడు, ఓటీటీ వివరాలు

రామ్ ఇంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో కపిల్ వేలవన్ మరియు దక్ష ప్రధాన పాత్రల్లో నటించారు. వీళ్లే కాకుండా గుణవంతన్ ధనపాల్, అర్జున్‌దేవ్ శరవణన్, సాంబ శివమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్లలో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ మూవీ గురువారం (జులై 17) అర్ధరాత్రి నుంచే ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా ఆహా తమిళ్తో పాటు సన్ నెక్స్ట్లో కూడా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి ఈ సినిమా కేవలం తమిళంలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. క్రైమ్ థ్రిల్లర్లను ఇష్టపడేవారు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది.

“మనిధర్గల్” సినిమా విడుదల తేదీ?

ఈ తమిళ చిత్రం “మనిధర్గల్” (Manidhargal), రామ్ ఇండ్రదర్శకత్వంలో కపిల్ వెలవన్ మరియు అర్జున్ దేవ్ శరవణన్ ముఖ్య పాత్రల్లో, 2025 మే 30న సినిమాల్లో విడుదలైంది. ఇది డ్రామా–థ్రిల్లర్ జానర్‌లో ఉంటుంది

Read hindi news: hindi.vaartha.com

Read also: Bakasura Restaurant: విడుదలకు సిద్ధమైన ‘బకాసుర రెస్టారెంట్’ ఎప్పుడంటే?

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

‘రాజాసాబ్’ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న జియో హాట్‌స్టార్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

హాలీవుడ్ అవార్డుల వేదికపై ప్రియాంకా చోప్రా

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

ఆస్కార్ బరిలో ‘కాంతార’, ‘మహావతార్’

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

హైకోర్టులో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ సోదరుడికి చుక్కెదురు

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్
1:48

‘మా ఇంటి బంగారం’ టీజ‌ర్‌ ట్రైల‌ర్ రిలీజ్

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘ది రాజాసాబ్‌’ మూవీ రివ్యూ..ఎలా ఉందంటే?

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా
0:10

‘రాజాసాబ్‌’ విడుదల.. ‘మొసళ్ల’తో ఫ్యాన్స్‌ హంగామా

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

‘రాజాసాబ్’ టికెట్ ధరల పెంపునకు ప్రభుత్వం అనుమతి

📢 For Advertisement Booking: 98481 12870