हिन्दी | Epaper

Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

Sudheer
Anil Ambani : అనిల్ అంబానీపై లుకౌట్ నోటీసులు

ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) లుకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన విచారణకు హాజరుకావాల్సి ఉన్న అనిల్ అంబానీ, దాన్ని తప్పించుకుని విదేశాలకు వెళ్లిపోతారనే సమాచారం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆయన దేశం విడిచిపోవకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్న ఈడీ, విమానాశ్రయాలు, సరిహద్దు శాఖలకు లుకౌట్ నోటీసులు పంపింది.

రుణ మోసాలు, మనీ లాండరింగ్ ఆరోపణలు

అనిల్ అంబానీ(Anil Ambani)పై పలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని వాటిని మళ్లించి బ్యాంకులకు నష్టం కలిగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులను విదేశాల్లోకి తరలించి మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ అభిప్రాయపడుతోంది. ఇప్పటికే ఈ అంశంపై అనేక డాక్యుమెంట్లు సేకరించిన అధికారులు, అనిల్ అంబానీకి నోటీసులు పంపించి వ్యాఖ్యలు కోరారు. అయితే విచారణకు ఆయన హాజరుకాకపోవడం అనుమానాలకు తావిస్తుంది.

ఈడీ దర్యాప్తుకు కీలక దశ

ఈ కేసు ప్రస్తుతం దర్యాప్తులో కీలక దశకు చేరిందని అధికారులు అంటున్నారు. అనిల్ అంబానీపై నమోదైన ఆరోపణలు తీవ్రతరంగా ఉన్నందున, విచారణకు సహకరించాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. లుకౌట్ నోటీసులతో పాటు తదుపరి విచారణ తేదీకి హాజరుకాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ఈ కేసులో డెవలప్మెంట్స్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.

Read Also : AP Mega DSC : మెగా డీఎస్సీ ఫైనల్ కీ విడుదల

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

ఫోల్డబుల్ ఐఫోన్ డిజైన్ లీక్, ఐఫోన్ 18 సిరీస్‌లో రిలీజ్?

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

హైకోర్టులో పిండంతో ప్రవేశం, మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

వంటగ్యాస్ ఆందోళనపై మోదీ సమీక్ష, ఉత్పత్తి పెంపు ఆదేశాలు

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు..ఎప్పటినుంచి అంటే?

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

భారత్‌లో పెరగనున్న ధరల భయం.. 1929 నాటి ఆర్థిక మాంద్యం రిపీట్ అవుతుందా?

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

చిల్లర నోట్లకు కొరత లేదంటూ కేంద్రం స్పష్టం

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

ముంచుకొస్తున్న గ్యాస్ ముప్పు.. రూ. 10 వేల కోట్ల పైగా నష్టం!

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

పశ్చిమాసియాలో రణరంగం: 11వ రోజు భీకర పోరు

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

LPG ఉత్పత్తిని పెంచాలని కంపెనీలకు కేంద్రం ఆదేశం!

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

ఇరాన్ యుద్దం ముగుస్తుందనే ఆశాభావంతో తగ్గిన ముడి చమురు ధరలు

📢 For Advertisement Booking: 98481 12870