Law and order has deteriorated in the state..Jagan

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్

అమరావతి: ములాఖత్ లో వంశీని కలిసిన జగన్. వంశీ పై తప్పుడు కేసు పెట్టారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. చంద్రబాబు కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్.

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి

టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి.

వల్లభనేని వంశీ నెలల తరబడి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం అన్నారు. సప్త సముద్రాలు దాటినా ఎక్కడున్నా.. అన్యాయానికి శిక్ష పడేలా చేస్తామని జగన్ హెచ్చరించారు. తన సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేరన్నారు. కొడాలి నాని, దేవినేని అవినాష్, బ్రహ్మ నాయుడు ఇలా ఎవరైనా ఎదిగితే.. వారిపై ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారని తెలిపారు.రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్

మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు

పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరని చెప్పారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచాది నీచంగా మాట్లాడారు. పట్టాభి, ఆయన అనుచరులు ఓ దళిత నేత పై దాడి చేశారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారు. మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. సత్య వర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడట.. ఎవ్వడో చూశాడంట.. డబ్బును లాక్కొని పోయాడని తప్పుడు కేసు పెట్టించారు.

ములాఖత్ లో వంశీని కలిసిన జగన్

వంశీపై తప్పుడు కేసు పెట్టారు.. జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా వల్లభనేని వంశీతో ములాఖత్ ముగిసిన అనంతరం మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. వంశీ ఎలాంటి తప్పు చేయలేదని.. కావాలనే తప్పుడు కేసుల్లో ఇరికించారని పేర్కొన్నారు. చంద్రబాబు కావాలనే పట్టాభిని గన్నవరం పంపించి ప్రెస్ మీట్ పెట్టించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్.

టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి.

వల్లభనేని వంశీ నెలల తరబడి బెయిల్ రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారని తెలిపారు. పోలీసులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. పోలీసులు టీడీపీ నేతలకు కాకుండా మీ టోపికి కనిపించే సింహాలకు సెల్యూట్ కొట్టండి. అన్యాయం చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతాం అన్నారు. సప్త సముద్రాలు దాటినా ఎక్కడున్నా.. అన్యాయానికి శిక్ష పడేలా చేస్తామని జగన్ హెచ్చరించారు. తన సామాజిక వర్గంలో ఎవరైనా ఎదుగుతున్నారంటే చంద్రబాబు, లోకేష్ తట్టుకోలేరన్నారు. కొడాలి నాని, దేవినేని అవినాష్, బ్రహ్మ నాయుడు ఇలా ఎవరైనా ఎదిగితే.. వారిపై ట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారని తెలిపారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారిపోయాయి : జగన్

మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. పట్టాభి ఇష్టానుసారంగా మాట్లాడటంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం టీడీపీ కార్యాలయం పై దాడి చేశారు. కానీ ఆ దాడిలో వల్లభనేని వంశీ లేరని చెప్పారు. వంశీని రెచ్చగొట్టేలా పట్టాభి నీచాది నీచంగా మాట్లాడారు. పట్టాభి, ఆయన అనుచరులు ఓ దళిత నేత పై దాడి చేశారు. వంశీకి బెయిల్ రాకూడదని.. నాన్ బెయిలబుల్ కేసుగా మార్చారు. మంగళగిరికి సత్యవర్థన్ పిలిపించి మరో కేసు పెట్టించారు. సత్య వర్థన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేశాడట.. ఎవ్వడో చూశాడంట.. డబ్బును లాక్కొని పోయాడని తప్పుడు కేసు పెట్టించారు.

రాష్ట్రం శాంతి రహితంగా మారింది:

ఇవన్నీ చూస్తుంటే, రాష్ట్రంలో శాంతిభద్రతలు దెబ్బతినడంతో పాటు, అన్యాయానికి పాల్పడే వారు కూడా పెద్ద తాకిడిని ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ప్రజలపై జరుగుతున్న అన్యాయాలను సీఎం జగన్ తీవ్రమైన ధీమాతో విమర్శించారు. ఈ అంశాలు రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టమైన సంకేతం కావాలని ఆయన సూచించారు.

Related Posts
జాతిని ఉద్దేశించి ప్రసంగించిన రాష్ట్రపతి
President Droupadi Murmu addressing the nation on Republic Day

న్యూఢిల్లీ : గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జాతినుద్దేశించి మాట్లాడారు. ఈ గణతంత్ర దినోత్సవం మనకు మరింత ప్రత్యేకమైంది. రాజ్యాంగం అమల్లోకి వచ్చి Read more

అధికారుల మీద దాడి..మనమీద మనం దాడి చేసుకునట్లే: మంత్రి పొంగులేటి
Minister ponguleti srinivasa reddy

హైదరాబాద్‌ : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు గాంధీభవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి వికారాబాద్‌ ఘటనపై మరోసారి మాట్లాడుతూ..బీఆర్‌ఎస్‌ నేతలపై మండిపడ్డారు. వికారాబాద్ Read more

‘వేట్టయాన్‌’ రిలీజ్ సందర్బంగా ఆఫీస్ లకు సెలవు
rajinikanth vettaiyan

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన వయసును సైతం లెక్క చేయకుండా వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు Read more

అత్తాకోడళ్లపై సామూహిక అత్యాచార ఘటన..స్పందించిన హోంమంత్రి అనిత
Home Minister Anitha Says Focused on Women Security in AP

అమరావతి : ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై జ‌రిగిన‌ అత్యాచార ఘటన బాధాకరమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి నిందితులను 48 Read more