हिन्दी | Epaper
యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ యూరియా యాప్ 5 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు ఐటీ ఉద్యోగుల కోసం స్పెషల్ బస్సులు ప్రేమికుడి వేధింపులతో బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య తెలంగాణ పరిషత్ ఎన్నికలపై సీఎం రేవంత్ మంత్రుల భేటీ మెడికల్ స్టూడెంట్స్ కు స్పెషల్ కమ్యూనికేషన్ క్లాసులు తెలంగాణలో కొనసాగుతున్న చలి తీవ్రత తెలంగాణలో మహిళలకు ఉచిత బస్ పాస్ తెలంగాణలో ‘అరైవ్.. అలైవ్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం జీహెచ్ఎంసీ విస్తరణ.. 3 వేల కాలనీల చిరునామాల్లో మార్పు తెలంగాణాలో చలి.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

E-Challans: పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు

Anusha
E-Challans: పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు

నకిలీ ఈ-చలాన్ (E-Challan) చెల్లింపు లింకులు ద్వారా జరుగుతున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ హెచ్చరిక జారీ చేసింది. తెలియని సైబర్ నేరగాళ్లు “మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి” అంటూ SMS లేదా WhatsApp సందేశాల ద్వారా నకిలీ లింకులను పంపిస్తూ, వెంటనే చెల్లింపు చేయాలని ప్రజలను మభ్యపెడుతున్నారని పేర్కొంది. ఈ మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ యూనిట్ పోలీస్ డిప్యూటీ కమిషనర్ వీ అరవింద్ బాబు ఓ ప్రకటన ఇచ్చారు. మోసపూరిత లింకును క్లిక్ చేసినప్పుడు, వాహన రిజిస్ట్రేషన్ నంబరును అడిగి చలాన్ మొత్తాన్ని చూపుతారు.

Read Also: Kalvakuntla Kavitha: BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా మాత్రమే చేయాలి

చెల్లింపులు చేసేటప్పుడు మొబైల్‌లో హానికరమైన సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుంది లేదా బ్యాంకింగ్ వివరాలు చోరికి గురి అవుతాయి. ఫలితంగా- అనధికార లావాదేవీలు, మొబైల్ హ్యాకింగ్‌కు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే ట్రాఫిక్ చలాన్లను అధికారిక ప్రభుత్వ పోర్టల్‌ల ద్వారా మాత్రమే చేయాలని సూచించారు.ప్రభుత్వ విభాగాలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింక్‌లను ఎప్పటికీ పంపబోవని వివరించారు.ఓటీపీ, యూపీఐ పిన్, డెబిట్/క్రెడిట్ కార్డ్ వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని అనధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపర్చవద్దని,

Cybercrime police instructions on pending e-challans
Cybercrime police instructions on pending e-challans

యాప్‌లను అధికారిక ప్లేస్టోర్‌ నుండి మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్‌ను ఎప్పుడూ భద్రతా ప్యాచ్‌, యాంటీవైరస్ సాఫ్ట్‌వేర్‌తో అప్‌డేట్‌లో ఉంచాలని సూచించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే మొబైల్ డేటా/వైఫై డిస్‌కనెక్ట్ చేసి బ్యాంకులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. లావాదేవీలు/కార్డులను బ్లాక్ చేయాలి. 1930కు డయల్ చేయాలి. www.cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని, లేదా దగ్గర్లోని సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్

నీటి హక్కులపై ద్రోహం చేస్తున్నారని కాంగ్రెస్‌పై కేటీఆర్

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు

హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

29 నుంచి శీతాకాల సమావేశాలు.. కీలక చర్చలకు సిద్ధం

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

BRSలోకి మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదు

సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

సీఎం వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం

రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

రైతు భరోసాలో కీలక మార్పులు.. సీఎం రేవంత్ నిర్ణయం!

రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం

రైతుల ప్రాణాలతో ఆటాడుతున్న ప్రభుత్వం

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు – రేవంత్

కేసీఆర్ పాలనలో పాలమూరును ఎండబెట్టారు – రేవంత్

గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్

గ్రామాలకు ప్రత్యేకంగా రూ.10లక్షలు – రేవంత్

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసాడు – సీఎం రేవంత్

కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసాడు – సీఎం రేవంత్

కెసిఆర్ తోలు తీయడం ప్రాక్టీస్ చేసినట్టున్నాడు – రేవంత్

కెసిఆర్ తోలు తీయడం ప్రాక్టీస్ చేసినట్టున్నాడు – రేవంత్

📢 For Advertisement Booking: 98481 12870