हिन्दी | Epaper
ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు భక్తులకు గుడ్ న్యూస్.. ఈ రోజు బంగారం ధరలు ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ప్రపంచ దేశాలకు భారత్ షాక్ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 08 జనవరి 2026 Horoscope in Telugu

Uday Kumar
Today Rasi Phalalu : రాశి ఫలాలు – 08 జనవరి 2026 Horoscope in Telugu

Today Rasi Phalalu : రాశి ఫలాలు – 08 జనవరి 2026

మేష రాశి

మేష రాశి వారికి ఈ రోజు కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి. వారి సూచనలు, ప్రోత్సాహం మీ నిర్ణయాల్లో స్పష్టతను తీసుకువస్తాయి.

…ఇంకా చదవండి

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన ఉపశమనాలు లభించే అవకాశం ఉంది. భూములు, ఆస్తులకు సంబంధించిన పాత వివాదాలు క్రమంగా తొలుగుతాయి.

…ఇంకా చదవండి

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారస్తులకు లాభాలు రొటేషన్ల రూపంలో లభిస్తాయి. ఒకే మార్గంలో కాకుండా భిన్న అవకాశాల ద్వారా ఆదాయం సమకూరే సూచనలు ఉన్నాయి.

…ఇంకా చదవండి

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచే పరిణామాలు చోటుచేసుకుంటాయి. రాజకీయ రంగప్రవేశం చేయాలనుకునే వారి ఆలోచనలు మరింత బలపడతాయి.

…ఇంకా చదవండి

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు పట్టుదలతో కూడిన ప్రయత్నాలు అవసరమయ్యే సమయం. మీకు రావలసిన ప్రయోజనాలను పోరాడి సాధించుకోవాల్సి రావచ్చు.కార్యాలయాల్లో లేదా వ్యక్తిగత వ్యవహారాల్లో కొంత ప్రతిబంధకాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.

…ఇంకా చదవండి

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు సమతుల ఆలోచనతో ముందుకు సాగే అవకాశం ఉంది. ఇతరత్రా విషయాల ప్రభావం వృత్తి, వ్యాపారాలపై పడకుండా మీరు తగు జాగ్రత్తలు తీసుకుంటారు.

…ఇంకా చదవండి

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు కొంత సహనంతో వ్యవహరించాల్సిన సమయం. సహోదర వర్గం వలన స్వల్ప చికాకులు, అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది.

…ఇంకా చదవండి

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ రోజు ముఖ్యమైన అనుభవపాఠాలు నేర్పే సమయం. స్వార్ధ బుద్ధితో మీతో స్నేహం నటిస్తున్న వారిని మీరు స్పష్టంగా గుర్తించగలుగుతారు.

…ఇంకా చదవండి

ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఈ రోజు క్రమశీలత ముఖ్యం. కాంట్రాక్టు పనులలో ప్రత్యక్ష పర్యవేక్షణ అవసరం ఉంటుంది. చిన్నపాటి నిర్లక్ష్యాలు కూడా ప్రతికూల ఫలితాలకు దారితీయవచ్చు.

…ఇంకా చదవండి

మకర రాశి

మకరం రాశి వారికి ఈ రోజు ముఖ్య వ్యక్తులతో సంబంధాలు కీలకంగా మారుతాయి. ముఖ్యులతో చర్చలు, సంభాషణలు భవిష్య కార్యక్రమాలకు సంబంధించిన అంశాలతో ముడిపడ్డాయి.

…ఇంకా చదవండి

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు కొత్త విషయాలను తెలుసుకునే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. విజ్ఞాన సంబంధిత అంశాల పట్ల ఆకర్షితులవ్వడం వల్ల అధ్యయనం, పరిశోధన లేదా సృజనాత్మక పనుల్లో ముందడుగు వేయడానికి అనుకూలంగా ఉంటుంది.

…ఇంకా చదవండి

మీన రాశి

మీనం రాశి వారికి ఈ రోజు మానసిక సంతృప్తి మరియు ధార్మిక ఆచరణలు ముఖ్యంగా ఉంటాయి. దాన, ధర్మాలను చేస్తూ మనసుకు శాంతి చేకూర్చుతారు.

…ఇంకా చదవండి
Sun

వారం – వర్జ్యం

తేది : 08-01-2026,గురువారం

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, పుష్యమాసం , ఉత్తరాయణం హేమంత ఋతువు, శుక్లపక్షం

షష్ఠి పూర్తి, పూర్వఫల్గుణి మ. 12.28
వర్జ్యం: రా.8.04-9.44
దు.ము : ఉ.10.23 – 11.08, మ.2.52-3.37
రాహుకాలం: మ.1.30 – 3.00

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870