हिन्दी | Epaper
ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’ ఆస్కార్‌ నామినేషన్స్‌ సంక్రాంతి బరిలో అయిదు చిత్రాలు టాలీవుడ్ లో అక్షయ్ ఖన్నా ఎంట్రీ ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ చూసారా? ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై శివాజీ చేసిన వ్యాఖ్యలు వైరల్ బిగ్ బాస్ 9 విన్నర్ కల్యాణ్ పడాల బాక్సాఫీస్‌ని షేక్ చేస్తున్న ‘ధురంధర్’

Sharwanand: OTTలోకి వచ్చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

Anusha
Sharwanand: OTTలోకి వచ్చేసిన ‘నారీ నారీ నడుమ మురారి’

రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శర్వానంద్ (Sharwanand) హీరోగా.. సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘నారీ నారీ నడుమ మురారి’. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లను సాధించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 3 అర్ధరాత్రి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి వచ్చింది.

Read Also: Varanasi Movie: ‘వారణాసి’ సీక్వెల్‌ పై రాజ‌మౌళి క్లారిటీ

అభిమానులకు సర్‌ప్రైజ్‌

శర్వానంద్ (Sharwanand) కామెడీ టైమింగ్, సహజమైన నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. నరేష్ వంటి సీనియర్ నటుడు బ్యాలెన్డ్స్ యాక్టింగ్‌తో ఆకట్టుకోగా, విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం పాటలతో పాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌లోనూ ప్లస్ అయ్యింది. కలర్‌ ఫుల్ విజువల్స్, నీట్ స్క్రీన్‌ప్లే సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గర చేశాయి. అనిల్ సుంకర నిర్మాణ విలువలు చిత్రానికి ప్లస్ అయ్యాయి.

Sharwanand: 'Nari Nari Nadu Murari' has come to OTT
Sharwanand: ‘Nari Nari Nadu Murari’ has come to OTT

సంక్రాంతి సీజన్‌లో చివరి సినిమాగా థియేటర్లోకి వచ్చిన ‘నారీ నారీ నడుమ మురారి’కి పాజిటివ్ టాక్ లభించింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సునీల్, సత్య, సిరి హనుమంత్, మదునందన్, సంపత్ రాజ్, రఘుబాబు, సుదర్శన్, గెటప్ శీను తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అదనంగా యంగ్ హీరో శ్రీ విష్ణు స్పెషల్ క్యామియోలో కనిపించడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870