
శ్రీ సత్య సాయి జిల్లా (Satya Sai District) లో ఓ పెంపుడు కుక్క ఎనిమిది మందిపై దాడి చేసింది. ఈ సంఘటనతో భయాందోళనకు గురైన గ్రామస్తులు ఏకమై, కర్రలతో ఆ కుక్కను కొట్టి చంపారు. కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Read Also: Maharashtra: వైద్యకళాశాలలో ర్యాగింగ్.. నమాజ్ చేయమని బలవంతం
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: