
మలేషియా ఓపెన్ (Malesia Badminton Tournament) లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు సెమీ ఫైనల్‌కు చేరారు. జపాన్‌కు చెందిన థర్డ్ సీడ్ అకానె యమగూచితో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో, సింధు మొదటి గేమ్‌ను 21-11 తేడాతో గెలుచుకున్నారు. అయితే, మోకాలి గాయం కారణంగా యమగూచి ఆట నుంచి అర్ధాంతరంగా వైదొలగడంతో, పీవీ సింధు సునాయాసంగా సెమీస్‌లోకి ప్రవేశించారు.
Read Also: Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: