ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే అత్యంత అందగత్తెల జాబితాను ప్రముఖ మూవీ డేటాబేస్ IMDb తాజాగా వెల్లడించింది. ఈ జాబితాలో చోటు దక్కించుకోవడం అంటే కేవలం అందం మాత్రమే కాదు, గ్లోబల్ స్థాయిలో ఉన్న ప్రజాదరణ, క్రేజ్, సోషల్ మీడియా ఫాలోయింగ్‌కు కూడా ప్రతిబింబంగా భావిస్తారు. ఈసారి విడుదలైన జాబితాలో భారతీయ నటి కృతి సనన్ (Kriti Sanon) టాప్–10లో 5వ స్థానంలో నిలవడం విశేషంగా మారింది.
Read Also: Peddi Release Date: రామ్ చరణ్ ‘పెద్ది’ రిలీజ్ డేట్ ఖరారు..

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ
హాలీవుడ్ నటి మార్గోట్ రోబీ మొదటి స్థానంలో ఉండగా, షైలీన్ వుడ్లీ, డిల్రాబా దిల్‌మురాత్ వంటి అంతర్జాతీయ నటీమణులు వరుస స్థానాల్లో ఉన్నారు. ఈ జాబితాలో చోటు సంపాదించడం కృతి సనన్ (Kriti Sanon) కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణకు నిదర్శనమని తెలుస్తోంది. ఈమెతో పాటు నాన్సీ మెక్‌డోనీ, హానియా అమీర్, అనా డి అర్మాస్, ఎమ్మా వాట్సన్, అంబర్ హర్డ్ మరియు హండే ఎర్చెల్ వంటి ప్రపంచ ప్రసిద్ధ సుందరీమణులు ఈ టాప్-10లో చోటు సంపాదించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: