हिन्दी | Epaper
పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు పెరగనున్న వాహనాల ధరలు మైనర్ బాలిక ప్రసవం ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం బిహార్ సీఎం రేసులో ఇద్దరు భారత్ స్థావరాలను అమెరికా వాడుతోందని కల్తీ నెయ్యి కుంభకోణం ట్రంప్ కు బిగ్ షాక్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు ఫ్యామిలీ కార్డు’ డ్రై ఫ్రూట్స్ ధరలకు రెక్కలు రాశి ఫలాలు

India vs England: ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సంజు

Aanusha
India vs England: ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సంజు

India vs England: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీలో టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లెంది. ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో చిరస్మరణీయమైన విజయాన్నందుకుంది. గురువారం వాంఖడే మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. ఈ విజయంతో టీమిండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడేందుకు అడుగు దూరంలో నిలిచింది.

Read Also: Harry Brook: ఓటమిపై ఇంగ్లాండ్ కెప్టెన్ ఏమన్నారంటే?

సంజూ శాంసన్ విధ్వంసం: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

ఈ మ్యాచ్ విజయంలో టీమిండియా ఓపెనర్ సంజూ శాంసన్ కీలక పాత్ర పోషించాడు. సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 42 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సహాయంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సంజూ కనబరిచిన అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనకు గానూ ఆయనకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

India vs England: Sanju named Player of the Match
India vs England: Sanju named Player of the Match

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్(కీపర్), ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, జస్ప్రీత్ బుమ్రా.

ఇంగ్లాండ్ (ప్లేయింగ్ XI): ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కుర్రాన్, విల్ జాక్స్, జామీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సంజు

ప్లేయర్ ఆఫ్‌ ది మ్యాచ్‌గా సంజు

వైరల్ అవుతున్న వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ పోస్ట్

వైరల్ అవుతున్న వెస్టిండీస్ హెడ్ కోచ్ డారెన్ సామీ పోస్ట్

హిందూ మహాసముద్రంలో రణరంగం: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా

హిందూ మహాసముద్రంలో రణరంగం: ఇరాన్ యుద్ధనౌకను ముంచేసిన అమెరికా

15 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు

15 లక్షల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు

మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్ లు – తెలంగాణ సర్కార్

మహిళలకు ఉచితంగా హెల్త్ చెకప్ లు – తెలంగాణ సర్కార్

ఇరాన్ యుద్ధ నౌకపై ఘోర దాడి, ఎనభై మంది మృతి

ఇరాన్ యుద్ధ నౌకపై ఘోర దాడి, ఎనభై మంది మృతి

మేం రెండు యుద్ధాలతో పోరాడుతున్నాం .. ఖమేనీ ప్రతినిధి

మేం రెండు యుద్ధాలతో పోరాడుతున్నాం .. ఖమేనీ ప్రతినిధి

ఒకే కుటుంబ లో నలుగురు సభ్యులు అదృశ్యం

ఒకే కుటుంబ లో నలుగురు సభ్యులు అదృశ్యం

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

పశ్చిమాసియా సంక్షోభం: తెలంగాణ భవన్‌లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

HPV టీకాపై అపోహలు వద్దు.. కేంద్ర ప్రభుత్వం క్లారిటీ

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

ఇక పురుషులకు కూడా బస్సుల్లో ఫ్రీ జర్నీ, అర్హులు వీరే..

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

యుద్ధం ఎఫెక్ట్: ఆకాశాన్ని తాకుతున్న పసిడి ధరలు

📢 For Advertisement Booking: 98481 12870