దర్శకుడు రాజమౌళి(Rajamouli)పై రాష్ట్రీయ వానరసేన సంఘం సభ్యులు సరూర్నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వారి ఆరోపణ మేరకు, రాజమౌళి ‘వారణాసి’ సినిమా లాంచ్ సందర్భంలో హనుమంతుడిపై చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు చెప్పారు.
Read Also: Karimnagar: ఆ రెండు స్టేషన్లలో తిరుపతి రైళ్లకు హాల్టింగ్
ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు లీగల్ అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత కేసు నమోదు చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో, వారు రాజమౌళి తన వ్యాఖ్యలపై హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: