हिन्दी | Epaper
టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం టీ20 టీమిండియాదే టీ20ల్లో రికార్డు సృష్టించిన ఆల్ రౌండర్ నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె క్యాబ్ రద్దు చేస్తే చర్యలు: సీపీ సజ్జనార్ హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ జనవరి 2 నుంచి పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ నేటి బంగారం ధరలు భారీగా పెరిగిన కూరగాయల ధరలు సంక్రాంతికి 11 ప్రత్యేక రైళ్లు యూరియాకు ప్రత్యేక అధికారులు ‘టాక్సిక్’ నుంచి న‌య‌న‌తార‌ ఫస్ట్ లుక్ విడుదల తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం

Latest Telugu News: Manish Tewari: ఈసీకి చట్టబద్ధమైన హక్కు లేదు : కాంగ్రెస్‌

Vanipushpa
Latest Telugu News: Manish Tewari: ఈసీకి చట్టబద్ధమైన హక్కు లేదు : కాంగ్రెస్‌

ఎన్నికల సంస్కరణల (Election reforms) పై మంగళవారం లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతున్నది. ఎన్నికల సంస్కరణలపై చర్చలో భాగంగానే ఓటర్ల జాబితా ‘స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (Special Intensive Revision)’ పై చర్చిస్తున్నారు. ఈ చర్చలో ఎంపీ మనీశ్‌ తివారీ (Manish Tewari) నేతృత్వంలో కాంగ్రెస్‌ పార్టీ కేంద్రంపై ఎదురుదాడికి దిగింది. ఓటర్ల జాబితాలో ప్రత్యేక సమగ్ర సవరణ చేసే హక్కు ఎన్నికల సంఘానికి లేదని మనీశ్‌ తివారీ వ్యాఖ్యానించారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరి, చట్టబద్ధమైన అధికారాలపై మనీశ్‌ తివారీ ప్రశ్నలు లేవనెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం నిష్పక్షపాత వైఖరిని అవలంభిస్తున్నదా..? అనే విషయంలో చాలామంది సభ్యులు ప్రశ్నలు లేవనెత్తుతుండటం దురదృష్టకరమని అన్నారు.

Read Also: TTD: వీఐపీ బ్రేక్ దర్శనాలకు 15 రోజుల విరామం

Manish Tewari
Manish Tewari

ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ముందుగా సవరించాల్సినది ఎన్నికల సంఘం సభ్యులను ఎన్నుకునే విధానాన్నేనని మనీశ్‌ తివారీ చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌, ఇద్దరు ఎన్నికల కమిషనర్‌లతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి కూడా చోటు కల్పిస్తే బాగుంటుందనేది తన సూచన అని చెప్పారు. ఎన్నికల సంస్కరణలపై చర్చలో కాంగ్రెస్‌ పార్టీ తరఫున మనీశ్‌ తివారీతోపాటు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాంధీ, మరో సీనియర్ నాయకుడు కేసీ వేణుగోపాల్‌, వర్ష గైక్వాడ్, ఎస్‌ జ్యోతిమని పాల్గొననున్నట్లు పార్టీ తెలిపింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఈ ఏడాది యూట్యూబ్‌ను ఊపేసిన హిట్ సాంగ్స్ ఇవే!

ఈ ఏడాది యూట్యూబ్‌ను ఊపేసిన హిట్ సాంగ్స్ ఇవే!

అధ్యక్షుడి ఇంటిని టార్గెట్ చేశారని ఉక్రెయిన్‌పై రష్యా విమర్శలు

అధ్యక్షుడి ఇంటిని టార్గెట్ చేశారని ఉక్రెయిన్‌పై రష్యా విమర్శలు

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ఏపీ చిన్నారి ప్రజ్ఞిక

ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన ఏపీ చిన్నారి ప్రజ్ఞిక

నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు

నా కులం కారణంగా సినిమా ఛాన్స్‌లు ఇవ్వలేదు

600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్?

600 కోట్లకు అల్లు అర్జున్ సినిమా OTT రైట్స్?

భారత సంతతి సలహాదారు రికీ గిల్ కు ట్రంప్ అవార్డు

భారత సంతతి సలహాదారు రికీ గిల్ కు ట్రంప్ అవార్డు

హైదరాబాద్‌లో కొత్త ఏడాదికి జీహెచ్‌ఎంసీ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం

హైదరాబాద్‌లో కొత్త ఏడాదికి జీహెచ్‌ఎంసీ శానిటేషన్ డ్రైవ్ ప్రారంభం

విద్యుత్ ట్రేడింగ్ ఫీజులపై సీఈఆర్‌సీ కసరత్తు

విద్యుత్ ట్రేడింగ్ ఫీజులపై సీఈఆర్‌సీ కసరత్తు

అభిమానుల ప్రశ్నకు నిధి అగర్వాల్ ఇచ్చిన ఆసక్తికర జవాబు

అభిమానుల ప్రశ్నకు నిధి అగర్వాల్ ఇచ్చిన ఆసక్తికర జవాబు

ఆయుశ్ మాత్రేకు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు

ఆయుశ్ మాత్రేకు మరోసారి కెప్టెన్సీ బాధ్యతలు

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

ఏప్రిల్ నుంచి రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు: పొంగులేటి

మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు

మహిళా కమిషన్ విచారణలో శివాజీ క్షమాపణలు

📢 For Advertisement Booking: 98481 12870