हिन्दी | Epaper

Rajahmundry Milk Case: కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

Anusha
Rajahmundry Milk Case: కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

Rajahmundry Milk Case: రాజమండ్రిలో వెలుగుచూసిన కల్తీ పాల వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలతో ఫోన్ ద్వారా మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కల్తీ పాలు తాగి అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశించారు.అధికారులు 75 మంది నుంచి పాలు శాంపిల్స్ సేకరించినట్లు తెలిపారు. కల్తీ పాలు అని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. అధికారులు వెంటనే రాజమండ్రికి వెళ్లాలని ఆయన ఆదేశించారు.

Read Also: Tirumala Darshan Update: తిరుమలలో భారీగా కొనసాగుతున్న భక్తుల రద్దీ

CM serious about adulterated milk.. Urgent review with officials
CM serious about adulterated milk.. Urgent review with officials

కేసు నమోదు

చౌడేశ్వరి నగర్, వెంకటేశ్వర నగర్ కాలనీలలో కల్తీ పాలు తాగిన నలుగురు మృతి చెందగా, 13 మంది తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పితో బాధితులు బాధపడుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టుతో అసలు నిజాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. అధికారులు అప్రమత్తమై, కల్తీ పాలు తాగిన కాలనీల్లో 13 బృందాలతో ఇంటింటి సర్వే చేపట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

కల్తీ పాలపై సీఎం సీరియస్.. అధికారులతో అత్యవసర సమీక్ష

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

అనారోగ్యంతో భర్త.. మనస్థాపంతో భార్య మృతి

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

మోస్ట్‌ వాంటెడ్‌ డ్రగ్‌ మాఫియా డాన్‌ హతం- పలు రాష్ట్రాల్లో హింసాకాండ

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

ఉగాదికి ఏపీ జాబ్ క్యాలెండర్: లోకేశ్

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

అఫ్ఘానిస్తాన్‌పై పాకిస్తాన్ వైమానిక దాడులు.. 28 మందికి పైగా మృతి

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

పాలిటెక్నిక్‌ కోర్సులతోనే ఉపాధి అవకాశాలంటున్న విద్యాశాఖ

ఏప్రిల్‌ 10 నుంచి SA-2 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల!

ఏప్రిల్‌ 10 నుంచి SA-2 పరీక్షలు.. షెడ్యూల్ విడుదల!

వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా విద్యుత్ సేవలు

వాట్సాప్ చాట్‌బాట్ ద్వారా విద్యుత్ సేవలు

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

బెంగళూరులో నీటిని తాగేస్తున్న డేటా సెంటర్లు..నీటి సంక్షోభంతో విలవిలా

గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

గ్రామాల్లో పోలీసుల రాత్రిపూట సభలు

రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!

రాజమండ్రిలో కల్తీ పాల విషాదం.. నలుగురు మృతి!

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

కిస్త్వార్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం

📢 For Advertisement Booking: 98481 12870