ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం,(CM Revanth) అర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ రాబోతున్నారు. “ది గోట్ ఇండియా టూర్ 2025” (The GOAT India Tour)లో భాగంగా ఆయన మన భాగ్యనగరంలో అడుగుపెట్టనున్నారు. డిసెంబర్ 13న (శనివారం) జరిగే ఈ వేడుక కోసం సిటీలోని ఫుట్‌బాల్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Read also: ధరూర్‌లో ఫ్రిజ్ పేలి తల్లి కొడుకు మృతి..

మెస్సీ కార్యక్రమానికి ప్రభుత్వ సంబంధం లేదని స్పష్టం
అయితే, ‘Meet and Greet with Messi’ ప్రోగ్రాంకు ప్రభుత్వానికి సంబంధం లేదని CM రేవంత్ చెప్పారు. ‘ఓ సంస్థ దీన్ని నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను అతిథిగా ఆహ్వానించడంతో హాజరవుతాను. ప్రముఖ క్రీడాకారుడి కార్యక్రమం కనుక ప్రభుత్వం తరఫున సహకారం అందిస్తున్నాము’ అని CM వివరించారు. దీనికి రావాలని రాహుల్, ప్రియాంక సహా పలువురిని పిలిచానన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: