కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026) ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మరో చారిత్రాత్మక రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. వరుసగా తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తొలి ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ చరిత్ర సృష్టించారు.బడ్జెట్ ప్రవేశానికి ముందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం కేంద్ర మంత్రివర్గం సమావేశమై బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
Read Also: Budget 2026: కేంద్ర బడ్జెట్– 2026కు కేబినేట్ ఆమోదం

Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: