हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Election results 2026 : బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ తుఫాన్, తారిఖ్ డబుల్ గెలుపు!

Sai Kiran
Election results 2026 : బంగ్లాదేశ్‌లో బీఎన్‌పీ తుఫాన్, తారిఖ్ డబుల్ గెలుపు!

Election results 2026 : బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్పష్టమైన ఆధిక్యంలో దూసుకెళ్తోంది. పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని ఖలీదా జియా కుమారుడు తారిఖ్ రెహమాన్ పోటీ చేసిన రెండు నియోజకవర్గాలు బొగ్రా-6, ఢాకా-17 రెండింటిలోనూ ఘన విజయం సాధించారు.

17 ఏళ్ల ప్రవాసం అనంతరం దేశానికి తిరిగి వచ్చిన తారిఖ్ రెహమాన్‌కు ప్రజలు విశేష మద్దతు ప్రకటించారు. ఎన్నికల సంఘం ప్రాథమిక గణాంకాల ప్రకారం బొగ్రా-6లో ఆయన దాదాపు 2.16 లక్షల ఓట్ల మెజారిటీతో గెలుపొందగా, ఢాకా-17లో కూడా స్పష్టమైన ఆధిక్యత సాధించారు.

ప్రస్తుతం వెలువడుతున్న ట్రెండ్స్ ప్రకారం, మొత్తం 300 పార్లమెంట్ స్థానాల్లో బీఎన్‌పీ 185 స్థానాల్లో ముందంజలో నిలిచి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీని దాటేసింది. జమాత్-ఇ-ఇస్లామీ సుమారు 50కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత అవామీ లీగ్ పోటీలో లేకపోవడం ఈ ఎన్నికల దిశను ప్రభావితం చేసింది.

Read Also: Poorna: వైరల్ అవుతున్న పూర్ణ బేబీ బంప్ ఫొటోలు

విజయం ఖాయమవుతుందనే అంచనాలతో బీఎన్‌పీ (Election results 2026) కార్యకర్తలు దేశవ్యాప్తంగా సంబరాలు ప్రారంభించారు. తారిఖ్ రెహమాన్ త్వరలో ప్రధానమంత్రి పదవి చేపట్టే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. “ఇది ప్రజాస్వామ్య విజయమే. చట్టబద్ధ పాలనను పునరుద్ధరించడం మా మొదటి లక్ష్యం” అని ఆయన పేర్కొన్నారు. మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని మధ్యంతర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించింది. పూర్తి ఫలితాలు ఇంకా వెలువడాల్సి ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

ఇరాన్ లొంగిపోవాల్సిందే: డొనాల్డ్ ట్రంప్

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

బెన్ అఫ్లెక్ స్టార్టప్‌ను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

కేంద్రం సంచలన నిర్ణయం: వార్తా ఛానళ్ల టీఆర్‌పీ రేటింగ్‌లు నిలిపివేత!

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

50 యుద్ధ విమానాలతో ఇరాన్ పై ఇజ్రాయెల్ దాడి

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

యుద్ధం కొనసాగితే ముడి చమురు ధర భారీ పెరుగుదల ఖతార్ హెచ్చరిక

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ పై భారీ దాడులు బలమైన బాంబర్లతో అమెరికా ఆగ్రహం

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ఇరాన్ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం వారం రోజుల్లో జరిగిన కీలక ఘటనలు

ట్రంప్ పదవికి గండం ?

ట్రంప్ పదవికి గండం ?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

ఇరాన్‌ పై దాడిలో అమెరికా, ఇజ్రాయెల్ వ్యూహం ఏంటి?

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

నాలుగు రోజుల్లో మిలిటరీ ఎక్విప్‌మెంట్‌ కోల్పోయిన అమెరికా

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

అమెరికా H-1B వీసా రిజిస్ట్రేషన్లు ప్రారంభం

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం!

📢 For Advertisement Booking: 98481 12870