(AP) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు, రాష్ట్రంలోని కీలక రహదారి అభివృద్ధి పనులకు తక్షణ అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ అధికారులతో న్యూ ఢిల్లీలోని (New Delhi) ట్రాన్స్పోర్ట్ భవన్ లో భేటీ అయ్యారు.
Read Also: corruption : రాజకీయ అవినీతికి అంతం లేదా?

ఈ సందర్భంగా (AP) కడప–రాయచోటి NH–40 నాలుగు వరసల (4Lines) రహదారిని అభివృద్ధి చేయాలని, 2026–27 వార్షిక ప్రణాళిక కింద అనుమతి ఇవ్వాలని మంత్రి కోరారు.
అదేవిధంగా త్వరితగతిన గువ్వల చెరువు 950 మీటర్ల టన్నెల్ (Tannel) ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం కోరారు. ప్రజల భద్రత, సౌకర్యవంతమైన ప్రయాణమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు కోరినట్లు మంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: