हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Latest News: AP Free bus: ఫ్రీ బస్సు..మహిళల మధ్య మొదలైన డిష్యుం.. డిష్యుం

Anusha
Latest News: AP Free bus: ఫ్రీ బస్సు..మహిళల మధ్య మొదలైన డిష్యుం.. డిష్యుం

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్సు (Free bus) ను మహిళలకు ఇచ్చింది. ఇంకేం మహిళలకు ఇక పండగే పండగ అయ్యింది. చిన్నచిన్న ఉద్యోగాలు చేసుకునే మహిళలకు నిజంగా ఈ ఫ్రీ బస్సు గొప్ప వరప్రసాదిని. చాలీచాలని జీతంతో బతుకులాగుతున్న దినసరి కూలీపనులు చేసుకునే మహిళలకు,ఈ పథకం ఎంతో ఆర్థిక సౌలభ్యతను కలిగించింది. అయితే ప్రారంభంలో తెలంగాణలో ఫ్రీ బస్సు అనగానే మహిళలు విపరీతంగా బస్సుల్లో,ప్రయాణించేవారు. దీంతో సీట్ల కోసం జుట్టుపట్టుకుని ఫైటింగ్ చేసేవారు. పలుచోట్ల మహిళల మధ్య డిష్యుం.. డిష్యుంలు జరిగాయి. వీటికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. కొంతమంది మహిళలు అయితే ఏకంగా డ్రైవర్, కండెక్టర్లపైనే దౌర్జన్యాలకు పాల్పడిన సంఘటనలు ఉన్నాయి.

ఆంధ్రాలోనూ సేమ్ సీన్ రిపీట్

తాజాగా ఈనెల 15వ తేదీనుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో సిఎం చంద్రబాబు (CM Chandrababu) ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఒకటైన ఉచిత,ఫ్రీ బస్సు ప్రయాణ సౌకర్యాన్ని ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించే సౌలభ్యం ఏర్పడింది. ఇంకేం,ఉంది మహిళలు జాతరలా ఉచిత బస్సుల్లో ప్రయాణించడం మొదలు పెట్టారు. అసలు యుద్ధం ఇక్కడే మొదలైంది. బస్సు కెపాసిటీకి మించి మహిళలు బస్సుల్లో ప్రయాణించేసరికి ఇక సీట్లకోసం ఫైటింగ్ లు మొదలయ్యాయి. తాజాగా విజయవాడ నుంచి జగ్గయ్యపేట వెళ్తున్న బస్సులో సీటు కోసం,మహిళల మధ్య గొడవ జరిగింది. జుట్లు పట్టుకుని కొట్టుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఉచిత బస్సు ప్రయాణం ఏమిటో కానీ,రోజు ఉద్యోగాలకు వెళ్లే మహిళలకు మాత్రం నిత్యం నరకం తప్పడం లేదు. ఆఫీసులకు వెళ్లాలంటే వారికి యాతనగా మారింది. ఇక బస్సు నడిపే డ్రైవర్, కండెక్టర్ల బాధలు వర్ణనాతీతంగా మారింది.ఇంకా ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/andhra-pradesh-cabinet-meeting-today/andhra-pradesh/533538/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870