हिन्दी | Epaper
పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు మూడో విడత పోలింగ్ కు ఏర్పాట్లు పూర్తి నేడు, రేపు స్కూళ్లకు సెలవు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు గాలివానల బీభత్సం కూలిపోయిన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ! నేటి బంగారం ధర యుద్ధంలో కొత్త మలుపు.. సముద్రంలో డ్రోన్ దాడులు రష్యా జలాంతర్గామిని ధ్వంసం చేసిన ఉక్రెయిన్ మార్చి 26 నుంచి మెగా టోర్నీ! నేడే మినీ వేలం తెలంగాణ సెకండియర్ పరీక్ష తేదీలో మార్పు ఫలితాలు రేపు విడుదల SBI యోనో 2.0.. ఫీచర్లు ఇవే

Konark Sun Temple: ఒక ఊరంత దేవాలయం

Hema
Konark Sun Temple: ఒక ఊరంత దేవాలయం

ఉత్తరాంధ్రలోని అరసవెల్లిలో ఉన్న సూర్య దేవాలయం అందరికీ సుపరిచితమే. బంగాళాఖాతం తీరాన ఒడిషాలో ఉన్న కోణార్క్ సూర్య దేవాలయం ప్రముఖమైంది. ఈ రెండింటినీ మించిన మరో సూర్య దేవాలయం పశ్చిమాన అరేబియా సముద్రానికి సమీపంలో అద్భుతమైన సూర్య దేవాలయం ఉంది. దానిని మొథేరా సూర్య దేవాలయం అని పిలుస్తారు.

ఊరంత ఆలయం

ఈ ఆలయం ఒక ఊరంత ఉంటుంది. ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దంలో పోలంకి రాజవంశానికి చెందిన మొదటి భీమదేవుడు నిర్మించాడని చెప్తారు. పోలంకి రాజులు సూర్య వంశీకులు. తమ వంశస్థుల గౌరవార్థం చిరస్థాయిగా నిలిచిపోయే నిర్మాణం చేపట్టాలన్న ఆకాంక్షతో ఈ గుడిని నిర్మించాడు భీమదేవుడు. ఈ ఆలయాన్ని ధ్వంసం చేయడానికి మహమ్మద్ గజనీ, అల్లావుద్దీన్ ఖిల్జీలు తీవ్రంగా ప్రయత్నించారు. వారి దాడిలో ధ్వంసమైన వాటిని పునరుద్ధరించి పూర్వ రూపం తీసుకురావడంలో ఆర్కియాలజికల్(Archaeological) సర్వే ఆఫ్ ఇండియా ఎంతగానో శ్రమించింది. గుజరాత్లోని మొథేరా సూర్య దేవాలయం తప్పనిసరిగా దర్శించదగింది.

Konark Sun Temple
Konark Sun Temple

సూర్యుడు సంవత్సరంలో దక్షిణాయనం నుంచి ఉత్తరాయనంలోకి

ఉత్తరాయనం నుంచి దక్షిణాయనంలోకి మారుతుంటాడు. సంక్రాంతి (Sankranti) రోజు మకర సంక్రమణంతో ఉత్తరాయనం ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి రోజు నుంచి దక్షిణాయనం మొదలవుతుంది. ఎలాంటి భూకంపం వచ్చినా ఇక్కడి నేల కంపించదట. రిక్టర్ స్కేలు మీద సాధారణ స్థాయి దాటి తీవ్రత పెరిగినప్పటికీ ఇక్కడి భూమి అతిస్వల్పంగా కొద్ది ప్రకంపనలకు.గురవుతుందట. నేల కుంగిపోవడం, నిర్మాణాలు/కట్టడాలు కూలడం లాంటివి జరగవు. రాముడు మొథేరాలో యజ్ఞం చేశాడని స్కంద పురాణం చెబుతోంది. రామరావణ యుద్ధం ముగిసింది.

Konark Sun Temple
Konark Sun Temple

రాముడు పరివారంతో పాటు అయోధ్యకు ప్రయాణమయ్యాడు.

రాముడు పరివారంతో పాటు అయోధ్యకు ప్రయాణమయ్యాడు. రామదండు విజయోత్సావంతో గెంతులు వేస్తోంది. కానీ రాముడికి మనసు మనసులో లేదు. “ఇది నిజంగా విజయమేనా?” అన్న సందేహం వచ్చింది. రావణుడు నిషా గరిష్ఠుడైన బ్రాహ్మణోత్తముడు. అలాంటి రావణుని సంహరించడం ధర్మమేనా? అనే శంకను వశిష్ఠునితో చెప్పాడు. ఆ పాప నివారణ కోసం ఒక యజ్యం చేయమని సూచించాడు వశిష్ఠుడు. ధర్మారణ్యంలో ఒక ప్రదేశాన్ని ఎంచుకుని యజ్ఞం చేశాడు. యజు నిర్వహణ కోసం ఆ ప్రదేశంలో చిన్న గ్రామం వెలసింది. ఆ గ్రామానికి సీతాపూర్ అని పేరు పెట్టాడు రాముడు. ఆ గ్రామాంలో రాముడు చేసిన చేసిన యజ్యంలో పాలు పంచుకున్న మోద్ బ్రాహ్మణులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారట. కాలక్రమంలో ఆ గ్రామానికి మొథేరా అని పేరు స్థిరపడినట్లు తెలుస్తోంది.

Read also: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/moghalrajapuram-caves/sunday-magazine/devotional-sunday-magazine/543978/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870