ఆర్ అండ్ బి అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

ఆర్ అండ్ బి అధికారులతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీడియో కాన్ఫరెన్స్

గత వర్షాకాలంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారుల ప్యాచ్ వర్క్ పూర్తి చేసేందుకు.. పార్ట్ హోల్ ఫీలింగ్ మెకానైజ్డ్ మిషనరీ వాడి వేగంగా గుంతలు పూడ్చేలా పనులు చేయాలని అధికారులను ఆదేశించిన మంత్రి. హ్యామ్ రోడ్ల ఎంపికలో ప్రభుత్వం ఎంపిక చేసిన కన్సల్టెన్సీ తో పాటు జిల్లా కలెక్టర్ తో సమన్వయం చేసుకొని రోడ్లను ఎంపిక చేయండి. తీవ్రంగా దెబ్బతిని ప్రజల రాకపోకలకు ఇబ్బందిగా మారి ప్రమాదాలకు కారణం అవుతున్న రహదాలను మాత్రమే హ్యామ్ లో ఎంపిక చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల రహదారులకు ప్రాధాన్యం ఇవ్వండి . గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలో రహదారులకు రిపేర్లు జరగకపోవడం వల్ల ఇప్పుడు అనేక రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటిని వెంటనే రిపేర్లు చేయాలనీ ఆదేశించారు.

Related Posts
తెలంగాణలో మార్పు బీజేపీతోనే సాధ్యం – జేపీ నడ్డా
JP Nadda

తెలంగాణలో మార్పు చేయగల శక్తి బీజేపీదేనని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని, కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలకు Read more

కులాల సర్వేపై బీసీ నేతలకు వివరిస్తాం: పొన్నం ప్రభాకర్
మంత్రి పొన్నం ప్రభాకర్

కులాల సర్వేపై వెనుకబడిన తరగతుల (బీసీ) సంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. శుక్రవారం ఆయన కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా కులాల సర్వే Read more

Telangana: ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?
New ministers to be sworn in on April 3?

Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్న‌ల్ఇచ్చింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, Read more

రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం
రేవంత్ అధ్యక్షతన కొనసాగుతున్న సమావేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు బీసీ నేతలతో అత్యంత కీలక సమావేశాన్ని నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఈ సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభంకానుంది. Read more