మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

Love Affair: మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడు తనతో క్లోజ్‌గా ఉండటం లేదని.. ఓ మహిళ తిక్క పనికి పూనుకుంది. ఆమె చేసిన పనితో ఏకంగా రూ. 19 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా..?. ఓ మహిళ ప్రియుడు తనతో సఖ్యతగా ఉండటం లేదని.. అతను ఇటీవల కొన్న కాస్ట్లీ బైక్‌ను నిప్పు పెట్టింది. దీంతో అతని బైక్ పక్కనున్న మరో 18 వాహనాలు కూడా మంటలు అంటుకుని కాలిపోయాయి. తొలుత అందరూ ఫైర్ యాక్సిడెంట్ ఏమో అనుకున్నారు. కానీ దగ్గర్లోని సీసీ ఫుటేజ్ చేయగా మేడమ్ గారి బాగోతం బయటపడింది.

Advertisements
మితిమీరిన ప్రియుడిపై మోజు..చివరికి ఏం చేసిందో తెలుసా?

ప్రియుడి బైక్‌కి నిప్పు
విశాఖపట్నం జీవీఎంసీ (GVMC)లో వర్క్ చేస్తోన్న ఓ పెళ్లైన వ్యక్తికి బర్మా క్యాంపు ప్రాంతానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం ఉందని పోలీసుల ఎంక్వైరీలో తేలింది. ఆమె తనను పట్టించుకోవటం లేదన్న కోపంతో.. సింగ్ హోటల్ జంక్షన్ సమీపంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అతని అపార్ట్‌మెంట్ సెల్లార్‌‌కి వెళ్లి ప్రియుడి బైక్‌కి నిప్పు పెట్టింది. దీంతో ఆ బైక్ పక్కన పార్క్ చేసిన వాహనాలు కూడా దగ్దమయ్యాయి. ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కోర్టులో ప్రవేశపెట్టగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితురాలిని కలిగోట్ల కనకేశ్వరి అలియాస్ కరుణ (37)గా గుర్తించారు.
మొత్తం 18 బైక్స్ కాలిపోయాయి
కొంతకాలంగా ప్రియుడు తనతో సన్నిహితంగా మెలగడం లేదని, అతను ఇటీవలే కొనుగోలు చేసిన బైక్​ను తగలబెట్టిందని ఏసీపీ లక్ష్మణ మూర్తి తెలిపారు. క్రమంగా ఆ మంట సెల్లార్​లో పార్క్ చేసిన మిగిలిన బైక్​లకు వ్యాపించడంతో మొత్తం 18 బైక్స్ దగ్గమైనట్లు వివరించారు. ఫస్ట్ ఫ్లోర్‌కు కూడా మంటల సెగ వ్యాపించడం వల్ల ఆస్తి నష్టం పెరిగిందన్నారు. ఈ ఘటనపై ఆ యువతిని విచారించగా తొలుత తనకేమీ తెలీదని చెప్పింది.

Related Posts
దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా
దావోస్ నుంచి ‘ఖాళీ చేతులతో’ వచ్చారు: రోజా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దావోస్ నుండి తిరిగి వచ్చిన సందర్భంగా, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికార ప్రతినిధి మరియు Read more

YS Sharmila : పులి బిడ్డ పులిబిడ్డే.. వైఎస్‌ షర్మిల సంచలన ట్వీట్
A tiger cub is a tiger cub.. YS Sharmila sensational tweet

YS Sharmila : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా Read more

నకిలీ కాల్స్ సెంటర్ గుట్టు రట్టు
నకిలీ కాల్స్ సెంటర్ గుట్టు రట్టు

నకిలీ కాల్సెంటర్ దందా: 63 మందిని అరెస్ట్ చేసిన టీజీ సైబర్ సెక్యూరిటీ హైదరాబాద్ నగరంలో మరోసారి నకిలీ కాల్సెంటర్ల విషయంలో సంచలనం కలిగే ఘటన ఒకటి Read more

ఆ నిందితుడికి మరణశిక్ష పడేలా చూడండి: సీఎం చంద్రబాబు
Shocked by girls death in

బద్వేల్‌లో జరిగిన దారుణ ఘటనలో యువతి మరణించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఒక భవిష్యత్తు ఉన్న విద్యార్థి, దుర్మార్గుడి Read more

Advertisements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×