New ministers to be sworn in on April 3?

Telangana: ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ?

Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్న‌ల్ఇచ్చింది. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి అభిప్రాయాలు సేకరించింది.

Advertisements
ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణ

మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ

సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ్రీనివాస్‌కు.. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్‌ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్‌ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగింటిని భ‌ర్తీ చేసే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ మ‌రో స్థానం భ‌ర్తీ చేయాల‌నుకుంటే మైనారిటీ వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు ద‌క్కే అవ‌కాశం ఉంది.

ఇక త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన

మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే పక్షంలో, ఆ వర్గం ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్‌గా చేయనున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వెలువడనుంది. తొలి విడతలో నలుగురు కాంగ్రెస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌లు, 20 మందికిపైగా వైస్‌ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నారు. కొన్ని నామినేటెడ్‌ పోస్టులను కూడా భర్తీ చేస్తారు.

Related Posts
మణిపూర్‌లోని పలు ప్రాంతాల్లో కర్ఫ్యూ విధింపు
Curfew imposed in many parts of Manipur

ఇంఫాల్ : మణిపూర్‌లో ఇటివల జిరిబామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు జరిపిన ఎదురు కాల్పుల్లో 11 మంది సాయుధ గ్రూపు సభ్యులు మరణించిన విషయం తెలిసిందే. అయితే Read more

ఫ్లోరిడాలో ట్రూడో, ట్రంప్ మధ్య వాణిజ్య చర్చలు..
Trudeau Trump

అమెరికా మరియు కెనడా మధ్య వాణిజ్య యుద్ధం తెరపైకి రానున్న తరుణంలో, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు ఫ్లోరిడాకు వెళ్లినట్లు Read more

CM Chandrababu: రామయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన చంద్రబాబు
CM Chandrababu: రామయ్య మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన చంద్రబాబు

పద్మశ్రీ వనజీవి రామయ్య మృతి పట్ల సీఎం చంద్రబాబు గుండెతాళాలు పర్యావరణ పరిరక్షణలో తన జీవితాన్ని అంకితమిచ్చిన మహానుభావుడు పద్మశ్రీ వనజీవి రామయ్య ఇక మన మధ్య Read more

అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం
అసెంబ్లీకి హాజరు కాకూడదని జగన్ నిర్ణయం

ఏపీ బడ్జెట్ సమావేశాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) బహిష్కరణకు దిగింది. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో, పార్టీ అసెంబ్లీకి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×