हिन्दी | Epaper
స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు! పండ్ల ఉత్పత్తిలో దేశంలోనే ఏపీ ఫస్ట్ ప్లేస్ ఐపీఎల్‌కు కరీంనగర్ యువకుడు ఎంపిక సిర్పూర్‌-యు అటవీ ప్రాంతంలో భారీ ఆపరేషన్.. తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. ప్రధాని మోదీకి అరుదైన గౌరవం వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? గురుకులాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల నేటి బంగారం ధర జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు సౌతాఫ్రికాతో నేడు నాలుగో టీ20 ఓట్ల కోసం క్షుద్రపూజలు టాటా, ఇన్ఫోసిస్‌ కంపెనీలకు H-1B వీసా షాక్ వైట్ హౌస్ పై కాల్పులు.. ఆ పౌరులకు నో ఎంట్రీ! నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ ఉద్యోగాలు

మారనున్న KBC హోస్ట్!

Sudheer
మారనున్న KBC హోస్ట్!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్కౌన్ బనేగా కరోడ్పతి’ (KBC) షోకు హోస్ట్‌గా గడిపిన సంవత్సరాలు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్రవేశాయి. అయితే, తాజా సమాచారం ప్రకారం, అమితాబ్ ఈ షో నుండి నెక్స్ట్ సీజన్ నుంచి తప్పుకోనున్నారు. ఆయన వైదొలిగే అవకాశం ఉందని సినీ వర్గాలు వెల్లడించాయి.

కొత్త హోస్ట్ ఎవరు?

బిగ్ బీ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై బాలీవుడ్‌లో హాట్ టాపిక్ నడుస్తోంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, అందాల రాణి ఐశ్వర్య రాయ్, భారత మాజీ క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పేర్లు పరిశీలనలో ఉన్నాయని సమాచారం. వీరిలో ఎవరు హోస్టింగ్ బాధ్యతలు స్వీకరిస్తారో ఆసక్తిగా మారింది.

KBC host to change
KBC host to change

షారుఖ్ ఖాన్‌కు మరో అవకాశం?

ఇది మొదటిసారి కాదు, 2007లో అమితాబ్ బచ్చన్ స్థానంలో షారుఖ్ ఖాన్ ఒక సీజన్‌కి హోస్ట్‌గా వ్యవహరించారు. అయితే, ప్రేక్షకులకు షారుఖ్ హోస్టింగ్ పెద్దగా నచ్చకపోవడంతో తిరిగి అమితాబ్‌ను తీసుకొచ్చారు. అయితే, ఇప్పటి పరిస్థితుల్లో షారుఖ్ మళ్లీ ఈ అవకాశాన్ని పొందే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.

అభిమానుల్లో ఆసక్తి

KBC షోపై అమితాబ్ ప్రభావం ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఆయన హోస్టింగ్ లేకపోతే షో విజయవంతం అవుతుందా? కొత్త హోస్టుని ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నలు అనేకం మిగిలాయి. అయినప్పటికీ, బాలీవుడ్ నుంచి సీనియర్ స్టార్లు లేదా క్రికెట్ లెజెండ్స్ ఈ స్థానాన్ని చేపడతారా? అన్నది ఆసక్తికరంగా మారింది. KBC కొత్త సీజన్ ప్రకటించే వరకు దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చైనా బాక్సాఫీస్‌లో ప్రీ–సేల్స్ దశలోనే దూకుడు చూపిస్తోంది…

చైనా బాక్సాఫీస్‌లో ప్రీ–సేల్స్ దశలోనే దూకుడు చూపిస్తోంది…

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

Peddi Song చికిరి చికిరి 150M+ వ్యూస్‌తో రామ్ చరణ్ రికార్డు

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

హైదరాబాద్ లులు మాల్‌లో రాజాసాబ్ టీమ్ సందడి…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

‘అఖండ 2’ తొలి నాలుగు రోజుల్లోనే మంచి కలెక్షన్లు నమోదు…

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

ఈ నెల 19న శోభన్ బాబు ‘సోగ్గాడు’ రీరిలీజ్

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ యూనిటీపై తమన్ సంచలన వ్యాఖ్యలు

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

రాజాసాబ్ ప్రమోషన్స్‌ డబుల్ ట్రీట్ ప్రభాస్ మూవీ అప్‌డేట్…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

సన్నీ దియోల్ హనుమాన్ మ్యూజికల్‌కి గ్రీన్ సిగ్నల్!…

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

జనవరి 12న ‘మన శంకర వరప్రసాద్ గారు’ వచ్చేస్తున్నారు !!

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

15న రవీంద్రభారతిలో బాలు విగ్రహావిష్కరణ

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

మోగ్లీ రివ్యూ రోషన్ కనకాల కొత్తగా ఆకట్టుకున్నాడు!

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

KKPK 2 హిట్ కావాలంటే ఎంత వసూలు చేయాలి?…

📢 For Advertisement Booking: 98481 12870