हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

SSC Notification: జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరకాస్తు

Tejaswini Y
SSC Notification: జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఆన్లైన్ దరకాస్తు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC Notification) 25,487 కానిస్టేబుల్ (GD Constable) మరియు రైఫిల్‌మ్యాన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (CAPFs), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (SSF) మరియు అస్సాం రైఫిల్స్ (AR) వంటి వివిధ బలగాలలో ఉన్నాయి. అభ్యర్థులు డిసెంబర్ 31, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు:

  1. CISF: 14,595
  2. CRPF: 5,490
  3. SSB: 1,764
  4. AR: 1,706
  5. ITBP: 1,293
  6. BSF: 616
  7. SSF: 23

Read Also: TG High Court: హైకోర్టులో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల

SSC Notification
Online application for GD Constable jobs

ఈ పోస్టులకు(SSC Notification) దరఖాస్తు చేసేందుకు అభ్యర్థులు 10వ తరగతి లేదా సమాన అర్హత కలిగి, 2026 జనవరి 1 నాటికి లేదా అంతకు ముందు ఉత్తీర్ణులు కావాలి. వయో పరిమితి 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయో సడలింపు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంది.

అభ్యర్థుల ఎంపిక:
పోస్టులు ఎంపిక ప్రక్రియలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBE), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), వైద్య పరీక్ష (DME/RME), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV) తదితర పరీక్షలు ఉంటాయి. NCC సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు బోనస్ మార్కులు అందుతాయి.

ముఖ్యమైన తేదీలు:

  1. దరఖాస్తు ప్రారంభం: డిసెంబర్ 1, 2025
  2. దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 31, 2025
  3. ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 1, 2026
  4. రాత పరీక్ష తేదీ: ఫిబ్రవరి – ఏప్రిల్ 2026 మధ్య

వెబ్‌సైట్: ssc.gov.in

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870