భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC Jobs) 43 హాస్పిటాలిటీ మానిటర్ పోస్టులను ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు సంబంధిత విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. BSc హాస్పిటాలిటీ & హోటల్ మేనేజ్‌మెంట్, BSc హోటల్ మేనేజ్‌మెంట్/క్యాటరింగ్ సైన్స్, BBA లేదా MBA పూర్తి చేసినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Read Also:Post Office Jobs 2026: 28 వేల ఉద్యోగాలకు నేడే ఆఖరు గడువు

ఇంటర్వ్యూలు ఫిబ్రవరి 17న భోపాల్‌లో, ఫిబ్రవరి 24న ముంబైలో, ఫిబ్రవరి 27న గోవాలో, మార్చి 5న గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహించనున్నారు. ఎంపికైన(IRCTC Jobs) అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతంతో పాటు రోజుకు రూ.350 డైలీ అలవెన్స్ చెల్లించనున్నారు. వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు: www.irctc.com
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: