हिन्दी | Epaper
గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’ గోల్డ్, సిల్వర్ ధరలు పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ ప్రేమ జంట ఆత్మహత్య PF విత్ డ్రా కు ప్రత్యేక యాప్ కాంగ్రెస్ VS బీజేపీ BCCI కీలక అడుగు ICC కీలక ప్రకటన 10వేల కోట్ల పనులు నంది అవార్డులు త్వరలో బీజేపీ కన్ను ‘తోతాపురి మామిడి’

NIC Recruitment 2026: గేట్ స్కోర్‌తో సైంటిఫిక్ పోస్టుల భర్తీ

Tejaswini Y
NIC Recruitment 2026: గేట్ స్కోర్‌తో సైంటిఫిక్ పోస్టుల భర్తీ

NIC Recruitment 2026: భారత కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ (NIC) భారీ ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 376 సైంటిఫిక్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ – ఏ పోస్టులను భర్తీ చేయనుంది.

Read Also: Jobs: సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఉద్యోగాలు

NIC Recruitment 2026: Recruitment of scientific posts with GATE score
NIC Recruitment 2026: Recruitment of scientific posts with GATE score

ముఖ్య వివరాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థలో సాఫ్ట్‌వేర్ మరియు టెక్నికల్ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. MSc, MCA, BE లేదా B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అయితే, దరఖాస్తుదారులకు 2024, 2025 లేదా 2026 సంవత్సరాలలో ఏదో ఒక దానిలో సాధించిన చెల్లుబాటు అయ్యే గేట్ (GATE) స్కోర్ తప్పనిసరి.

దరఖాస్తు గడువు

ఈ నోటిఫికేషన్ గేట్ 2026 ఫలితాలతో ముడిపడి ఉంది. మార్చి 11, 2026న గేట్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఫలితాలు విడుదలైనప్పటి నుండి కేవలం 10 రోజుల వ్యవధిలోపు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870