జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) పరిధిలో ఆగస్టు 29, 30 తేదీల్లో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు. రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్సిటీ ప్రవేశాల విభాగం (JNTU) డైరెక్టర్ డాక్టర్ జి.కృష్ణమోహన్‌రావు తెలిపారు.
వాయిదా వేసిన పరీక్షల్లో MBA, MCA, M.Tech, Pharma D తదితర కోర్సుల పరీక్షలు ఉన్నాయి. కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని యూనివర్సిటీ ప్రకటించింది.
Read also :