JC Prabhakar Reddy apologizes to the management of Ultratech Cement

అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి జెసి ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు

అమరావతి: తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమాపణ చెప్పారు . ఐదేళ్లు నియోజకవర్గ అబివృద్ధి కోసం కష్టపడ్డానని…నా పొగురు .., ప్రెస్టేజ్ వల్ల పొగొట్టుకున్నానని తెలిపారు. గత ఐదేళ్లు చాలా నష్టపోయాను…దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయని వివరించారు. మాకు ఏమి లేదు… డబ్బులు కోసం పాలిటిక్స్ లోకి వచ్చారని అంటున్నారని ఆగ్రహించారు.

Advertisements

125 బస్సులు పొగొట్టుకున్నాను..ఆల్ ఇండియా పర్మిట్ తో అన్ని చోట్లా బస్సులు నడిపానని వివరించారు. పాండ్ యాష్ (బూడిద) విషయంలో డబ్బులు కోసం అంటున్నారు…కానీ ప్రెస్టేజ్ కోసమే అంతా అని వివరించారు. మాకు చీము రక్తమే ఎక్కువ ఉంది…ఎవరికీ తలవచ్చబోమని తెలిపారు.

అల్ట్రాటెక్ సిమెంట్ యాజమాన్యానికి క్షమించాలని కోరుతున్నాను…నా కుటుంబ సభ్యులు నాతో కష్టంగా ఉందని చెప్పడం బాధకరంగా ఉందన్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి 30 వేలు మంది ఉన్నారు….ఫ్లయాష్ విషయంలో జరిగిన విషయాలను ఉన్నతాధికారులకు లేఖ ద్వారా తెలియజేశాను….అయినా పట్టించుకోలేదని ఆగ్రహించారు. మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి మా ఇంటికి వచ్చాడు…ఒకటి సరెండర్ కావాలి … ఊరు విడిచి వెళ్లాలి అనుకున్నారన్నారు. కానీ ఆ సమయంలో నియోజకవర్గంలో ప్రజలు నా వెంటనడిచారని తెలిపారు.

Related Posts
ప్రపంచ రికార్డు సృష్టించిన రామ్ చరణ్ భారీ కటౌట్
ram charan cutout world record

విజయవాడ వజ్ర గ్రౌండ్స్లో రామ్ చరణ్ అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కటౌట్ ఇప్పుడు ప్రపంచ రికార్డు సాధించింది. రామ్ చరణ్ నటిస్తున్న 'గేమ్ ఛేంజర్' సినిమా Read more

Delhi: ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కూలి నలుగురి మృతి ఇదిగో వీడియో!
Delhi: ఢిల్లీలో నాలుగంతస్తుల భవనం కూలి నలుగురి మృతి ఇదిగో వీడియో!

ముస్తఫాబాద్‌లో విషాదం: నాలుగంతస్తుల భవనం కూలి నలుగురు దుర్మరణం దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ తెల్లవారుజామున విషాదకరమైన ఘటన చోటు చేసుకుంది. ముస్తఫాబాద్ ప్రాంతంలోని ఓ నాలుగు Read more

PM Modi:జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ-పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు
PM Modi జాతీయ ప్రజా సేవా దినోత్సవం సందర్భంగా పథకాల ఆధారంగా ఈ పుస్తకాలను ప్రధాని విడుదల చేశారు

ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న జాతీయ ప్రజా సేవా దినోత్సవం జరుపుకుంటారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సేవలందిస్తున్న అధికారులకు విశేషమైన సేవల కోసం ప్రశంసలు Read more

వాషింగ్టన్‌కు చేరుకున్న ప్రధాని మోదీ
Modi Washington

ట్రంప్‌ను కలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను - మోదీ భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా రాజధాని వాషింగ్టన్‌కు చేరుకున్నారు. ఆయన అమెరికా పర్యటన భాగంగా జాయింట్ బేస్ Read more

×