हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

Jagan : మరోసారి జగన్ పాదయాత్ర

Sudheer
Jagan : మరోసారి జగన్ పాదయాత్ర

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Jagan) మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. రాబోయే ఎన్నికల ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ఈ పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. తాడేపల్లిలో వైసీపీ యువ నాయకులతో జరిగిన సమావేశంలో ఆయన ఈ నిర్ణయం వెల్లడించారు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకోవడం, పార్టీ బలాన్ని పెంచడం ఈ పాదయాత్ర లక్ష్యమని జగన్ వివరించారు.

సోషల్ మీడియా వింగ్ బలోపేతం చేయాలి

జగన్ మాట్లాడుతూ.. పార్టీ సోషల్ మీడియా వింగ్ను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ ఒక ఆయుధంలా మారిందని, ప్రభుత్వం చేపడుతున్న అన్యాయాలను, ప్రజలకీ ఎదురవుతున్న కష్టాలను సోషల్ మీడియా వేదికగా బయటపెట్టాలని పిలుపునిచ్చారు. ప్రజల గోడును ప్రక్షాళన చేసే వేదికగా సోషల్ మీడియాను వాడాలని, పార్టీ కార్యకర్తలందరూ యాక్టివ్‌గా ఉండాలని సూచించారు.

పాదయాత్రలో సోషల్ మీడియా యాక్టివిస్టులతో భేటీ

తాను చేపట్టబోయే పాదయాత్ర(Paadayatra)లో సోషల్ మీడియా యాక్టివిస్టులందరినీ ప్రత్యక్షంగా కలవనున్నట్లు జగన్ తెలిపారు. వారి భావాలు, సమస్యలు వినే అవకాశం కల్పించడంతోపాటు, పార్టీ పరంగా ఎలాంటి ముందడుగులు వేయాలో తెలుసుకుంటానన్నారు. గతంలో తన చేపట్టిన పాదయాత్ర ప్రజలలో విశేష స్పందనను పొందిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి అదే మార్గంలో ముందుకు వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు.

Read Also : Dr. B.V. Pattabhiram : డా.బి.వి పట్టాభిరామ్ కన్నుమూత

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

నేడు ఢిల్లీకి లోకేశ్.. కేంద్ర మంత్రులతో భేటీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

ఏపీబీసీఎల్ నాన్ కన్వర్టబుల్ బాండ్లపై వైసీపీ విమర్శలు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

దేశంలో తొలిసారి 100 ఎకరాల్లో ‘దివ్య వృక్షాల’ ప్రాజెక్టు

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

అనకాపల్లి వద్ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పిన్నెల్లికి జగన్ అండ: జూలకంటి తీవ్ర విమర్శలు

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

పవన్‌కు నియోజకవర్గ ప్రజలు రుణపడి ఉంటారు: మంత్రి ఆనం

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

భార్యను హత్య చేసి బైక్‌పై పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చిన భర్త

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయను: నాగబాబు

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

నా భార్య విజయంపై గర్వంగా ఉంది: నారా లోకేశ్

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

జగన్ హయాంలో ఏపీ అస్తవ్యస్తంగా మారింది: పరిటాల సునీత

📢 For Advertisement Booking: 98481 12870