2024-2025 ఆర్థిక సంవత్సరానికి (For the fiscal year 2024-2025) రెండు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున రూ.12లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ఐటీఆర్ (ITR) ఎందుకు దాఖలు చేయాలి అనే సందేహంఅనేకుల్లో ఉంది. దీనిపై ఆర్థిక నిపుణులు ఏమని చెబుతున్నారంటే రూ.12లక్షలకంటే తక్కువఆదాయం ఉన్నవారు దాఖలు మినహాయింపు పొందుతారని ఆన్లైన్ (Online) లో తప్పుదారి పట్టించే సలహాలను నమ్మవద్దని అంటున్నారు.

చెల్లింపుదారులను ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్న
దీనిపై పన్ను చెల్లింపుదారులను ఆర్థిక నిపుణులుహెచ్చరిస్తున్న విషయాలు ఏమంటే మీ ఆదాయం రూ.12 లక్షల కంటే తక్కువ ఉన్నా ఎలాంటి మినహాయింపులు లేవనేది నిజం. ప్రస్తుతం ఆన్లైన్లో ఈ పన్ను (TAX) ల నుంచి మినహాయింపులు ఉన్నాయనే అసత్య వార్తల్ని నమ్మవద్దని ఆర్థిక నిపుణుడు రితేష్ సబర్వాల్ (Economist Ritesh Sabharwal) తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: