हिन्दी | Epaper
జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య జైశంకర్, రూబియో భేటీ..ట్రేడ్​ డీల్​పై హర్షం ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు H-1B వీసా షాక్, లక్ష డాలర్ల ఫీజు ఘోర విమాన ప్రమాదం..15 దుర్మరణం కొత్త H-1B వీసా దరఖాస్తులను నిలిపివేసిన టెక్సాస్ 16 వేల మంది ఉద్యోగులకు లేఆప్స్ USలో మంచు తుఫాన్.. 29 మంది మృతి పెళ్లి వేడుకలో ఆత్మాహుతి దాడి ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ట్రంప్‌కు విజ్ఞప్తి చేసి యువకుడి ఆత్మహత్య

Court: పక్షులకు మేత వేసిన బామ్మ.. 2 లక్షల ఫైన్

Vanipushpa
Court: పక్షులకు మేత వేసిన బామ్మ.. 2 లక్షల ఫైన్

అది సింగపూర్‌(Singapore)లోని తోవా పాయో ప్రాంతం. 71 ఏళ్ల షణ్ముగంనాథన్ షమ్లా అనే బామ్మ కనిపిస్తే చాలు.. ఆకాశం నుండి వందలాది పావురాలు ఒక్కసారిగా కిందకు దిగుతాయి. ఆ దృశ్యం చూడటానికి ఏదో సినిమాలో సీన్ లాగా చాలా అందంగా ఉంటుంది. కానీ, ఆమె పక్షులపై చూపించే ఆ అమితమైన ప్రేమే ఇప్పుడు ఆమెను కోర్టు మెట్లు ఎక్కించి, ఏకంగా రూ. 2,27,845 జరిమానా కట్టేలా చేసింది. సింగపూర్ వన్యప్రాణి చట్టం ప్రకారం అడవి పక్షులకు ఆహారం పెట్టడం తీవ్రమైన నేరం. షమ్లా బామ్మకు ఈ విషయం తెలియనిదేమీ కాదు. గత ఏడాది మే నెలలోనే ఇదే నేరానికి ఆమెకు రూ.85,000 జరిమానా పడింది. అప్పట్లో ఇంకెప్పుడూ ఇలా చేయను అని కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, ఆమె మనసులోని పక్షుల ప్రేమ ఆ హామీని ఎంతో కాలం నిలవనీయలేదు. కేవలం నెల రోజుల్లోనే మళ్ళీ తన పాత అలవాటును మొదలుపెట్టింది.

Read Also: Mythology: చంద్రుడిని మామ అని ఎందుకు అంటారో తెలుసా ?

Court: పక్షులకు మేత వేసిన బామ్మ.. 2 లక్షల ఫైన్
Court: పక్షులకు మేత వేసిన బామ్మ.. 2 లక్షల ఫైన్

బామ్మ నిర్లక్ష్యానికి పరాకాష్టగా

” జూలై 2025 నుంచి జనవరి 2026 మధ్య కాలంలో ఆమె ఏకంగా తొమ్మిది సార్లు పక్షులకు ధాన్యం, రొట్టె ముక్కలు వేస్తూ పట్టుబడ్డారు. కోర్టులో ప్రాసిక్యూటర్లు సమర్పించిన వీడియో ఫుటేజ్‌లో.. ఆమె చుట్టూ పక్షుల గుంపులు ముసిరి ఉండటం స్పష్టంగా కనిపించింది. ఈ సమస్య నుండి తప్పించుకోవడానికి ఆమె తన ఏరియా ఎంపీని కూడా కలిశారు. కానీ, ఎంపీని కలిసిన మూడు రోజులకే మళ్ళీ పక్షులకు మేత వేస్తూ అధికారులకు చిక్కడం ఆమె నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలిచింది. న్యాయమూర్తి ముందు షమ్లా బామ్మ తనకు ఉద్యోగం లేదని, ఇన్సూరెన్స్ లేదని మొరపెట్టుకున్నారు. తక్కువ జరిమానా విధించాలని, కావాలంటే సమాజ సేవ చేస్తానని చెప్పారు. అయితే, ఆమె పదే పదే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పునరావృత నేరస్థురాలు కావడంతో న్యాయస్థానం కఠినంగా వ్యవహరించింది. రూ.2.27 లక్షల భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

నవంబర్​లోనే ఖమేనీని హతమార్చాలని అనుకున్నాం: రక్షణ మంత్రి

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

‘తగ్గేదే లే’ అసలు ఆట ఇప్పుడే మొదలుపెట్టాం: అమెరికా

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

ఇరాన్‌లో హై అలర్ట్: ఖమేనీ అంత్యక్రియలు వాయిదా… ఎందుకు?

ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా
0:31

ఇరాన్ నౌకను ధ్వంసం చేసిన అమెరికా

మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధం..పరిస్థితి మరింత ఉద్రిక్తం

లైవ్‌ అప్‌డేట్స్ : మధ్యప్రాచ్యంలో భారీ యుద్ధం..పరిస్థితి మరింత ఉద్రిక్తం

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

భారత్‌కు గుడ్ న్యూస్.. రష్యా చమురు దిగుమతికి ట్రంప్ సర్కార్ గ్రీన్ సిగ్నల్

యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

యుద్ధంలో చౌక డ్రోన్ లు , చైనాపై ఆధారపడొద్దని హెచ్చరిక

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

యుద్ధం ఇప్పట్లో ముగియదా?

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

రష్యా ఆయిల్ కొనుగోలు.. వెనక్కి తగ్గిన US

మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

మరో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

అమెరికా నుండి భారత్ రావాలంటే జేబు ఖాళీ అవ్వాల్సిందే!

📢 For Advertisement Booking: 98481 12870