हिन्दी | Epaper
ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ ఇరాన్ వైపు భారీగా యుద్ధ నౌకలు చంద్రుడిపై హోటల్ ట్రంప్ వార్నింగ్ అగ్ని ప్రమాదం.. 100 మంది మృతి? సునీతా రిటైర్మెంట్ రికార్డు స్థాయికి చేరిన పసిడి ధరలు రైలుపై భారీ క్రేన్‌ ఇరాన్లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్

Venezuela: ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

Saritha
Venezuela: ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

వెనిజులా (Venezuela) అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకోవడంపై ఆదేశ ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి గ్రహీత మారియా మచాడో హర్షం వ్యక్తం చేసింది. తాజాగా ఇదే అంశంపై మచాడో స్పందించారు. వెనిజులాలో అధికారం కోసం ట్రంప్ తో ఎటువంటి చర్చలు జరపలేదని తెలిపారు. అక్టోబర్ లో నోబెల్ శాంతి బహుమతి ప్రకటించినప్పుడే ట్రంప్ తో మాట్లాడానని.. అప్పటి నుంచి ఎప్పుడూ మాట్లాడలేదన్నారు. త్వరలోనే స్వదేశానికి వస్తున్నట్లు చెప్పారు. అధికారాన్ని ట్రంప్ ఆమెకే ఇవ్వవచ్చనే ఊహాగానాలు వచ్చాయి. అయితే ట్రంప్ దీన్ని త్రోపిపుచ్చారు. ఆమెకు అంత బలం లేదని వ్యాఖ్యానించినట్లు అక్కడి మీడియా పేర్కొంది.

Read also: NH 544G: మరో గిన్నిస్ బుక్ఆఫ్ వరల్డ్ దిశగా రాజ్‌పథ్ ఇన్ఫ్రాకాన్

Venezuela: ట్రంప్ తో చర్చలు జరపలేదు: మచాడో

వెనిజులాకు నేనే బాధ్యత వహిస్తా.. ట్రంప్

ఇదిలా ఉండగా తాజాగా చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా సైన్యం అదుపులోకి తీసుకున్నాక అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటనలు చేశారు. (Venezuela) చమురు, ఎన్నికలు, ఇన్ఛార్జ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వెనిజులా భవిష్యత్ ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు. ఎన్ బీసీ న్యూస్ తో ట్రంప్ మాట్లాడుతూ వెనిజులాకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించగా..ఒకే మాటలో ‘నేనే’ అన్నారు. ఇక వెనిజులాపై అమెరికా యుద్ధం చేయడం లేదని తెలిపారు. అలాగే సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా నిర్వహించబోమని తేల్చిచెప్పారు. దక్షిణ అమెరికా దేశాన్ని చక్కదిద్దడమే కర్తవ్యం అన్నారు. ప్రస్తుతం మౌలిక సదుపాయాలను పునర్నిర్మించాలని ట్రంప్ పేర్కొన్నారు. మొట్టమొదటిగా వెనిజులాను ఆరోగ్యంగా మార్చాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఇందుకోసం 18నెలల కన్నా తక్కువ సమయం పట్టవచ్చని వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా సబ్సిడీ ఇవ్వొచ్చని తెలిపారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper:epaper.vaartha.com

Read also:



గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870